Telugu

మంగళసూత్రాలకు జతగా మ్యాచింగ్ గాజుల డిజైన్లు

Telugu

నల్లపూసల గాజులు

బంగారంతో చేసిన గాజులు ఇవి. మధ్యలో నల్లపూసలు అందంగా చేర్చారు. ఈ నల్లపూసల మంగళసూత్రం స్టైల్ బ్యాంగిల్స్‌ చేతికి ఎంతో కళగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

గోల్డ్ బ్లాక్ స్టోన్ బ్యాంగిల్

పెద్దసైజులో ఉండే గుండ్రటి నల్ల రాళ్లు, బంగారంతో వచ్చిన ఈ మంగళసూత్రం స్టైల్ గాజులు  చాలా యూనిక్‌గా ఉంటుంది. 

Image credits: Pinterest
Telugu

సన్నని మంగళసూత్రం గాజులు

కొంచెం సన్నగా ఉండే గాజులు ఇవి. తక్కువ బంగారంతోనే అవుతాయి. అడ్జస్టబుల్ ఫీచర్‌తో ఉండే ఈ గాజులు చాలా డీసెంట్‌గా కనిపిస్తాయి.

Image credits: Pinterest
Telugu

నాలుగు గాజుల సెట్

గోల్డెన్ బేస్‌పై నల్లపూసలతో వచ్చిన ఈ గాజుల సెట్ చేతుల అందాన్ని రెట్టింపు చేస్తుంది. దీన్ని సింగిల్‌గా కూడా వేసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

మంగళసూత్రం బ్యాంగిల్

సంప్రదాయ డిజైన్‌తో ఉన్న గాజులు. ఇవి పూసలు, మెలితిప్పిన డిజైన్‌తో వచ్చాయి.

Image credits: Pinterest
Telugu

బంగరానికి జతగా

బంగారు గాజులపై వాటి అందాన్ని మరింత పెంచేలా ఈ నల్లపూసలు వచ్చాయి. ఇది చేతికి పెట్టుకునే మంగళసూత్రంలా యూనిక్ లుక్ ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

జర్కన్ స్టోన్స్ డిజైన్ గాజులు

రెండు వరుసల్లో వచ్చే నల్లపూసలు  తెల్ల జర్కన్ రాళ్లతో కలిసి గాజులను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది.

Image credits: Pinterest

Watch Bracelet: ట్రెండీ వాచ్ బ్రేస్లెట్స్.. ఎంత బాగున్నాయో చూడండి!

Dosa: నీర్ దోశలు మెత్తగా రావాలా? ఈ చిన్న ట్రిక్ ఫాలో అయితే చాలు

Borderless saree: బోర్డర్ లేకున్నా స్టైలిష్ లుక్ ఇచ్చే చీరలు..చూసేయండి

Kedarnath Trip : కేవలం రూ.5 వేలలో కేదార్‌నాథ్ యాత్ర.. పూర్తి ప్లాన్ ఇదే