తక్కువ బడ్జెట్లో 14 క్యారెట్ల బంగారంతో ఈ స్టార్ రింగ్ చేయించుకోండి. దీన్ని కాలేజ్, ఆఫీస్ లేదా చిన్న చిన్న ఫంక్షన్లకు పెట్టుకోవచ్చు.
సన్నని స్టార్ డిజైన్‌లో ఒక రాయి పొదిగి ఉన్న ఉంది. ఇది చాలా యూనిక్, మోడ్రన్ లుక్‌ను ఇస్తుంది.
0.5 నుంచి 1 గ్రాము బంగారంలో ఈ మ్యాట్ ఫినిష్ గోల్డ్ రింగ్ చేయించుకోవచ్చు. బరువైన ఉంగరాలు ఇష్టం లేనివారికి ఇది ఒక క్లాసిక్ ఛాయిస్.
ఈ అడ్జస్టబుల్ స్టైల్ గోల్డ్ రింగ్ ఎంచుకోండి. దీని ముందు భాగంలో ఒక చిన్న జిర్కాన్ స్టార్ ఉంటుంది.
అందంగా కనిపించే ఇలాంటి గోల్డ్ రింగ్ డిజైన్లు ధరిస్తే మీరు రాణిలా మెరిసిపోతారు.
బంగారు ఉంగరాల డిజైన్లలో ఈ ప్యాటర్న్ చాలా ట్రెండీగా ఉంటుంది. ఇందులో రింగ్ రిప్డ్ ప్యాటర్న్‌తో వస్తుంది.
రాళ్లు పొదిగిన ఉంగరాలు మీకు నచ్చకపోతే, స్టార్ ప్యాటర్న్‌తో వచ్చే ఈ డిజైన్ ఎంచుకోండి.
Floral Hairstyles: ఈ ఫ్లోరల్ హెయిర్ స్టైల్స్ చూస్తే మతిపోతుంది
Couple Bracelets: క్యూట్ కపుల్ మ్యాచింగ్ బ్రేస్‌లెట్ డిజైన్లు
Gold Earrings: అరగ్రాము బంగారంతో చిన్నారికి అదిరిపోయే చెవిపోగులు
Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు