భార్యభర్తలు ఈవిల్ ఐ సిల్వర్ బ్రేస్‌లెట్ పెట్టుకుంటేవ అందంగా ఉంటుంది. ఈ బ్రేస్‌లెట్‌లో సిల్వర్ చైన్‌కు ఈవిల్ ఐ పెండెంట్ ఉంటుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
సింపుల్ చైన్ స్టైల్ సిల్వర్ బ్రేస్‌లెట్
సింపుల్ లుక్ కావాలంటే చైన్ స్టైల్ సిల్వర్ బ్రేస్‌లెట్లను ఎంచుకోవచ్చు. అబ్బాయిలకు మందపాటి చైన్, అమ్మాయిలకు సన్నని చైన్ డిజైన్ చాలా క్లాసిక్‌గా ఉంటుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
రుద్రాక్ష -ఫ్లవర్ సిల్వర్ బ్రేస్‌లెట్
రుద్రాక్ష ప్యాటర్న్ సిల్వర్ బ్రేస్‌లెట్ అబ్బాయిలకు, సన్నని ఫ్లవర్ డిజైన్ బ్రేస్‌లెట్ అమ్మాయిలకు బాగా నప్పుతుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
మినిమల్ సిల్వర్ బ్రేస్‌లెట్ డిజైన్
జంటలు ఇలాంటి మినిమల్ సిల్వర్ బ్రేస్‌లెట్లను ఎంచుకోవచ్చు. అమ్మాయి బ్రేస్‌లెట్‌లో సన్నని చైన్‌కు చిన్న ఫ్లవర్ చార్మ్ ఉంటుంది. అబ్బాయిది సింపుల్ చైన్‌తో ఉంటుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
ఇన్ఫినిటీ సిల్వర్ బ్రేస్‌లెట్ డిజైన్
ఈ డిజైన్‌లో సిల్వర్ చైన్ మధ్యలో ఇన్ఫినిటీ ఆకారంలో చార్మ్ ఉంటుంది. అబ్బాయిల బ్రేస్‌లెట్‌లో ఈ చార్మ్ బావుంటుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
స్టోన్ స్టడెడ్ కపుల్ బ్రేస్‌లెట్
అమ్మాయిల బ్రేస్‌లెట్‌లో సన్నని చైన్‌తో పాటు చిన్నగా, సున్నితంగా ఉండే స్టోన్ స్టడెడ్ ఇన్ఫినిటీ డిజైన్ ఉంటుంది. ఈ డిజైన్ చాలా ఎలిగెంట్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: Jewelleryshopper@instagram
Telugu
కలర్‌ఫుల్ బీడ్స్ సిల్వర్ బ్రేస్‌లెట్
ఇందులో సిల్వర్ బీడ్స్‌తో పాటు కలర్‌ఫుల్ స్టోన్ బీడ్స్ కాంబినేషన్ ఉంటుంది. అబ్బాయిల బ్రేస్‌లెట్‌లో పెద్ద పూసలు ఉండి, మందంగా కనిపిస్తుంది.