రోప్ హూప్ డిజైన్ చిన్నారుల చెవులకు చాలా అందంగా ఉంటుంది. రోజూ పెట్టుకోవడానికి ఇది పర్ఫెక్ట్ డిజైన్.
కొంచెం ఎక్కువ ఖర్చు చేస్తే డైమండ్ పొదిగిన హూప్ ఇయర్ రింగ్స్ కొనండి. ఇవి చెవులకు ప్రత్యేకమైన మెరుపును ఇస్తాయి.
మీ చిన్నారి చెవులకు ఇలాంటి బీడ్స్ హూప్స్ చాలా అందంగా కనిపిస్తాయి. రోజూ పెట్టుకోవడానికి ఇది కూడా సరైన డిజైన్.
ఈ గోల్డ్ హూప్ డిజైన్‌పై సన్నని కటింగ్ వర్క్ ఉంటుంది. సంప్రదాయ దుస్తులపై ఇవి ఎంతో అందంగా అమరిపోతాయి.
ప్రస్తుతం లీఫ్ కటింగ్ హూప్ ఇయర్ రింగ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. చెవిపోగుల చుట్టూ ఆకుల డిజైన్ ఉండటం వల్ల ఇవి ప్రత్యేకంగా కనిపిస్తాయి.
పాప చెవులకు కాస్త హెవీ లుక్ ఇవ్వాలనుకుంటే, ప్లెయిన్ హూప్ ఇయర్ రింగ్స్ కొనండి. రూ.20 వేల లోపు బడ్జెట్‌లో ఇవి దొరుకుతాయి.
Flower Anklet: ఫ్లోరల్ డిజైన్ లో అందమైన పట్టీలు
Dark Skin Makeup:చామనఛాయ స్కిన్‍తో బాధపడుతున్నారా, మేకప్ ఇలా వేసుకోండి
Mosquito: ఈ ఒక్క నూనె వాడితే.. ఇంట్లోకి ఒక్క దోమ కూడా రాదు
Silver Bracelets: కళ్లు చెదిరే డిజైన్‍లో సిల్వర్ బ్రేస్‌లెట్స్.. ఇవిగో