బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ఫిట్ నెస్ కే కాదు స్కిన్ కేర్ కు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది. అందుకే సోనాక్షి సిన్హా అందం కోసం ఏయే టిప్స్ ను ఫాలో అవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
life Jun 12 2024
Author: Shivaleela Rajamoni Image Credits:google
Telugu
నెయ్యి
ఈ బాలీవుడ్ బ్యూటీ స్కిన్ కేర్ కోసం ఎక్కువగా నేచురల్ పద్దతులనే ఫాలో అవుతుంది. దీనిలో నెయ్యి ఒకటి.
Image credits: google
Telugu
నెయ్యి
అందం కోసం నెయ్యిని వాడాలని సోనాక్షికి ఆమె తల్లి చెప్పందట. చర్మాన్ని మృదువుగా చేయడానికి, తాజాగా ఉంచడానికి నెయ్యి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
నెయ్యి
నెయ్యితో పెదాలను మసాజ్ చేయడం వల్ల పెదవులు మరింత సున్నితంగా మారుతాయి. ఇది పెదవులు ఎండిపోకుండా, పగలకుండా చేస్తుంది.
Image credits: Getty
Telugu
అలో వెరా జెల్
సోనాక్షి తన చర్మాన్ని అందంగా మార్చుకోవడానికి రెగ్యులర్ గా ఉపయోగించే మరో పదార్ధం అలొవేరా జెల్.
Image credits: Getty
Telugu
కలబంద జెల్
కలబందను చర్మానికి అప్లై చేయడం వల్ల చర్మం పొడిబారకుండా, పగిలిపోకుండా ఉంటుంది. అలాగే ఇధి చర్మాన్ని అందంగా మారుస్తుంది.
Image credits: Getty
Telugu
కొబ్బరి నూనె
సోనాక్షి సిన్హా తరచుగా ముఖం, చేతులు, కాళ్లకు కొబ్బరినూనె రాసుకుంటానని తెలిపింది. దీంతో ఈమె చర్మం మరింత అందంగా తయారవుతుంది.