Food

పసుపు

పసుపులో ఉండే కర్కుమిన్ అనే సమ్మేళనం క్యాన్సర్ కణాలతో పోరాడటానికి సహాయపడుతుంది. అందుకే దీన్ని రోజూ తినాలి. 

Image credits: Getty

అల్లం

అల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇలాంటి అల్లాన్ని రోజువారి ఆహారంలో చేర్చుకుంటే క్యాన్సర్ ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

Image credits: Getty

వెల్లుల్లి

వెల్లుల్లిలో అల్లిసిన్ అనే సమ్మేళనం ఉంటుంది. ఇది కణాలకు హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ ను నిరోధిస్తుంది. దీంతో క్యాన్సర్ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. 
 

Image credits: Getty

నల్లమిరియాలు

యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలున్న నల్ల మిరియాలు మీ రోజువారి ఆహారంలో చేర్చితే కూడా క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. 
 

Image credits: Getty

దాల్చిన చెక్క

దాల్చిన చెక్కలో టానిన్ తో పాటుగా ముఖ్యమైన నూనెలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను నివారిస్తాయి.
 

Image credits: Getty

టమాటాలు

క్యాన్సర్ కణాల పెరుగుదలను నివారించడానికి టమాటాలు సహాయపడతాయని ఎన్నో అధ్యయనాలు వెల్లడించాయి. 
 

Image credits: Getty

క్రూసిఫరస్ కూరగాయలు

బ్రోకలీ, క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి క్రూసిఫరస్ కూరగాయల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ రిస్క్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 
 

Image credits: Getty

సూచన

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty

కొలెస్ట్రాల్ ను తగ్గించే ఆహారాలు ఇవి..

కళ్లు ఆరోగ్యంగా ఉండటానికి ఏం చేయాలో తెలుసా?

ఏ టీ బరువును తగ్గిస్తుందో తెలుసా?

జుట్టు పెరగాలంటే ఈ నట్స్ ను తినండి