Food

బాదం పప్పు

మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, రకరకాల విటమిన్లు పుష్కలంగా ఉండే బాదం పప్పులను తింటే శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ఇట్టే తగ్గుతుంది. 
 

Image credits: Getty

ఓట్స్

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఓట్స్ ను తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. 
 

Image credits: Getty

చిక్కుళ్లు

ఫైబర్ కంటెంట్, ప్రోటీన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉండే చిక్కుళ్లు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి కూడా సహాయపడతాయి.
 

Image credits: Getty

అవొకాడో

మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్ ఎక్కువగా ఉండే అవొకాడోలను తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. 
 

Image credits: Getty

బెర్రీలు

స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, బ్లాక్ బెర్రీల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడతాయి. 

Image credits: Getty

మెంతులు

ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే మెంతులు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. 

Image credits: Getty

దాల్చిన చెక్క

యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే దాల్చిన చెక్క కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. 

Image credits: Getty

సలహా

ఆరోగ్య నిపుణులు లేదా పోషకాహార నిపుణుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే మీ ఆహారాన్ని మార్చండి.

Image credits: Getty
Find Next One