Lifestyle

వేప ఆకులు

వేప ఆకులు చేదుగా ఉన్నా.. వీటిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అవును ఇవి ఎన్నో రోగాలను నయం చేస్తాయి. ఈ ఆకులు డయాబెటీస్ ను నియంత్రించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. 
 

Image credits: Getty

కరివేపాకు

కరివేపాకును పోపులో ఖచ్చితంగా వేస్తారు. కానీ ఈ  ఆకు మధుమేహులకు ఎంతో మేలు చేస్తుంది. కరివేపాకు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ లో ఉంచుతుంది. 
 

Image credits: Getty

కృష్ణతులసి

మధుమేహ నియంత్రణకు కృష్ణ తులసి ఆకులు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ఆకులను నమిలి తిన్నా.. లేదా టీలో మరిగించి తాగితే డయాబెటీస్ కంట్రోల్ లో ఉంటుంది. 
 

Image credits: Getty

ఉసిరి ఆకులు

సాంప్రదాయకంగా ఎన్నో అనారోగ్య సమస్యలకు దివ్య ఔషధంగా ఉసిరి ఆకులను ఉపయోగిస్తారు. వీటిని ఉపయోగించి డయాబెటీస్ ను కూడా నియంత్రించొచ్చు. 
 

Image credits: Getty

మామిడి ఆకులు

మామిడి ఆకులు కూడా మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. అందుకే షుగర్ పేషెంట్లు వీటిని కూడా ఉపయోగించొచ్చు. 
 

Image credits: Getty

దానిమ్మ ఆకులు

దానిమ్మ పండ్లే కాదు దానిమ్మ ఆకులు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఈ ఆకులు డయాబెటిస్ నియంత్రణకు ఎంతో ప్రసిద్ధి చెందాయి. వీటిని ఉపయోగించి బ్లడ్ షుగర్ ను తగ్గించుకోవచ్చు. 
 

Image credits: Getty

దాల్చిన చెక్క ఆకులు

అవును మనం మసాలా దినుసుగా ఉపయోగించే దాల్చిన చెక్క ఆకులు కూడా డయాబెటీస్ నియంత్రణకు ఎంతగానో ఉపయోగపడతాయి. 
 

Image credits: Getty

రాత్రిపూట ఈ ఆహారాలను ఎట్టి పరిస్థితిలో తినకండి.. ఎందుకంటే?

మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఖచ్చితంగా తినాల్సిన ఆహారాలు ఇవి..!

చలికాలంలో ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే వీటిని తప్పకుండా తినండి

ప్రతిరోజూ ఓట్స్ ను తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..!