Telugu

పాము కరిచినప్పుడు వెంటనే ఇలా చేయండి

Telugu

పాము కాటును ఎలా గుర్తించాలి?

పాము కాటును అంత సులువుగా గుర్తించలేం. దీనివల్ల పెద్ద పెద్దగాయాలు కావు. శరీరంలో అప్పుడే మార్పూ రాదు. 

Image credits: Getty
Telugu

పాము కాటు లక్షణాలు

అయితే పాము కాటు వేసిన దగ్గర పంటి గుర్తులు కనిపిస్తాయి. దీనిని గమనించి వెంటనే హస్పటల్ కు తీసుకెళ్లాలి. 

Image credits: Getty
Telugu

పాము కాటు లక్షణాలు

అయితే పాము కాటు వేసిన చోట వాపు వస్తుంది. నొప్పి పెడుతుంది. అలాగే రక్తస్రావం కూడా అవుతుంది. 

Image credits: Getty
Telugu

పాము కాటు లక్షణాలు

పాము కాటు వల్ల నీరసం, అలసట, వాంతులు వంటి ప్రారంభ లక్షణాలు కనిపిస్తాయి. 

Image credits: Getty
Telugu

పాము కాటు లక్షణాలు

విషపు పాము కాటు వేయడం వల్ల కళ్లు తిరుగుతాయి. చూపు మందగిస్తుంది. అలాగే శరీరం తిమ్మిరిగా అనిపించడం మొదలవుతుంది. 

Image credits: Getty
Telugu

పాము కాటు లక్షణాలు

అలాగే కండరాలు బిగుసుకుపోవడం, శ్వాస ఆడకపోవడం వంటి లక్షణాలు కూడా పాము కరిచినప్పుడు కనిపిస్తాయి. 

Image credits: Getty
Telugu

పాము కాటు వేస్తే...

పాము కాటు వేసినప్పుడు మీకు మీరే చికిత్స చేసుకోకుండా వెంటనే హాాస్పటల్ కు వెళ్లాలి. 

Image credits: Getty
Telugu

పాము కాటు వేస్తే...

పాము కాటు వేసిన వెంటనే కాటన్ క్లాత్ తో కాటు వేసిన ప్రాంతం దగ్గర గట్టిగా కట్టాలి. 

Image credits: Getty
Telugu

పాము కాటు వేస్తే...

తర్వాత వెంటనే పాము కాటుకు విష నివారణి ఇచ్చే హాస్పటల్ కు వెళ్లాలి. 

Image credits: Getty

మొక్కలకి నీళ్లు పోసేటప్పుడు ఈ మిస్టేక్స్ మాత్రం చేయకండి

కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు ఇవి తినకూడదు

ఫ్రిజ్‌ కూలింగ్ తగ్గిపోవడానికి రీజన్ ఇదే

షుగర్ పేషెంట్లకు బెస్ట్ జ్యూస్ లు ఇవి