డయాబెటీస్ ఉన్నవారికి ఉసిరి జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ సి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ ఉన్నవారికి ఇది చాలా మంచిది.
Image credits: Getty
Telugu
బీట్రూట్ జ్యూస్
షుగర్ పేషెంట్లకు బీట్ రూట్ జ్యూస్ చాలా మంచిది. దీనిలో ఉండే ఎన్నో పోషకాలు షుగర్ పేషెంట్లకు మంచి మేలు చేస్తాయి.
Image credits: Getty
Telugu
కాకరకాయ జ్యూస్
టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కాకరకాయ జ్యూస్ చాలా మంచిది . ఇది బ్లడ్ షుగర్ ను నియంత్రించడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
టమాటా జ్యూస్
టమాటా జ్యూస్ ను తాగితే కూడా డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
Image credits: Getty
Telugu
కలబంద జ్యూస్
కలబంద జ్యూస్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది డయాబెటీస్ పేషెంట్లకు ఎంతో మేలు చేస్తుంది.