Telugu

కిడ్నీ స్టోన్స్ ఉన్నవాళ్లు ఇవి తినకూడదు

Telugu

పాలకూర

పాలకూరను కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే ఆక్సలేట్లు కిడ్నీ స్టోన్స్ ను మరింత పెంచుతాయి.

Image credits: Getty
Telugu

బీట్రూట్

ఒక్క పాలకూరనే కాదు బీట్ రూట్ లో కూడా ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బీట్ రూట్ ను తిన్నా కిడ్నీ స్టోన్స్ పెరుగుతాయి. 

Image credits: Getty
Telugu

డ్రై ఫ్రూట్స్, గింజలు

డ్రై ఫ్రూట్స్ మంచి హెల్తీ ఫుడ్. కానీ వీటిని కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే వీటిలో కిడ్నీ స్టోన్స్ ను పెంచే ఆక్సలేట్ ఎక్కువగా ఉంటుంది. 

Image credits: Getty
Telugu

చాక్లెట్

డార్క్ చాక్లేట్, కోకో చాలా మంచిది. కానీ వీటిలో మూత్రపిండాల్లో రాళ్లను పెంచే ఆక్సలేట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు చాక్లెట్ ను తినకూడదు. 

Image credits: Getty
Telugu

రెడ్ మీట్

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు రెడ్ మీట్ ను తినకూడదు. ఎందుకంటే దీనిలో ఉండే ప్యూరిన్లు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ను పెంచుతాయి ఇది కిడ్నీ స్టోన్స్ కు దారితీస్తుంది. 

Image credits: Getty
Telugu

ప్రాసెస్ చేసిన ఆహారాలు

కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు. ఎందుకంటే ఇవి మూత్రపిండాల్లో రాళ్లను మరింత పెంచుతాయి. 

Image credits: Getty
Telugu

షుగర్ డ్రింక్స్

షుగర్ డ్రింక్స్ లో ఉండే ఫాస్పోరిక్ యాసిడ్ కిడ్నీ స్టోన్స్ కు దారితీస్తుంది. ఇప్పటికే రాళ్లు ఉంటే సమస్య మరింత పెరుగుతుంది. 

Image credits: Getty

షుగర్ పేషెంట్లకు బెస్ట్ జ్యూస్ లు ఇవి

కరివేపాకును ఫ్రిజ్‌లో ఇలా పెడితే చాలా రోజుల వరకు ఫ్రెష్ గా ఉంటుంది

చపాతీ, పూరీ, దోశ లకు ఈ రెడ్ చట్నీ బాగుంటుంది

బనానాకు బదులు ఈ పండ్లను తిన్నా హెల్తీగా ఉంటారు