Telugu

డైలీవేర్‌కి స్నేక్ డిజైన్ పట్టీలు.. డ్రెస్‌కి చిక్కుకోవు

Telugu

స్నేక్ పట్టీల డిజైన్ ప్రత్యేకత

స్నేక్ పట్టీల డిజైన్ సాధారణ పట్టీలతో పోలిస్తే  భిన్నంగా ఉంటుంది. ఇది చాలా స్మూత్ గా సిల్వర్ చైన్‌లా ఉంటుంది. ఇవి చీరలకు, గౌన్లకు చిక్కుకోవు.

Image credits: Instagram@silver_store_matapayals
Telugu

ఏ డ్రెస్ మీదైనా

స్నేక్ పట్టీలు చూసేందుకు ఎంతో సింపుల్ గా ఉంటాయి.  సంప్రదాయ దుస్తులతో పాటు జీన్స్, స్కర్టులు లేదా ఇతర వెస్ట్రన్ డ్రెస్సులపై కూడా అలా ఉంచేసుకోవచ్చు.

Image credits: Instagram@shimmerbasket_
Telugu

గోల్డ్ ప్లేటెడ్ స్నేక్ డిజైన్ పట్టీలు

గోల్డ్ ప్లేటెడ్ సిల్వర్ పట్టీలు  ట్రెండ్‌ అవుతున్నాయి. ఇవి చూడ్డానికి అచ్చం బంగారు పట్టీల్లాగే కనిపిస్తాయి. 

Image credits: Instagram@shimmerbasket_
Telugu

మువ్వల ప్యాటర్న్‌తో స్నేక్ పట్టీలు

స్నేక్ డిజైన్ చైన్‌లో మధ్యమధ్యలో మువ్వలు ఉన్న పట్టీలను కూడా మీరు కొనుగోలు చేయవచ్చు. ఇవి సింపుల్‌గా ఉండటంతో పాటు చాలా కాలం మన్నుతాయి.

Image credits: Instagram@chandiartifacts
Telugu

బ్రోచ్ స్టైల్ పట్టీలు

స్నేక్ ప్లెయిన్ పట్టీకి వెనుక వైపు బ్రోచ్ ఉన్న డిజైన్‌ను ఇది.  ఇందులో మధ్యలో రూబీ స్టోన్, కుందన్ స్టోన్స్ పొదిగి ఉన్నాయి.

Image credits: Instagram@radhe_krishna_jewellers_ras
Telugu

సెంటర్ బ్రోచ్ డిజైన్ స్నేక్ పట్టీలు

స్నేక్ పట్టీలలో ఈ డిజైన్ కూడా చాలా అందంగా ఉంటుంది. దీని మధ్యలో ఫ్లోరల్ డిజైన్ బ్రోచ్, అటూ ఇటూ స్నేక్ డిజైన్ చైన్ ఉంటుంది.

Image credits: Instagram@radhe_krishna_jewellers_ras
Telugu

డబుల్ లేయర్ స్నేక్ డిజైన్ పట్టీలు

హెవీగా ఉండే పట్టీల కోసం చూస్తున్నట్లయితే ఇలాంటి స్నేక్ చైన్ డిజైన్ పట్టాలను ఎంపిక చేసుకోవచ్చు.

Image credits: Instagram@radhe_krishna_jewellers_ras
Telugu

మల్టీ లేయర్ స్నేక్ డిజైన్ పట్టీలు

ఇవి మల్టీ లేయర్ స్నేక్ డిజైన్ పట్టీలు. పెట్టకుంటే కాళ్లకు హెవీ లుక్ ఇస్తాయి. ఇందులో నాలుగు నుంచి ఐదు సన్నని వెండి చైన్ లేయర్లు ఉంటాయి.

Image credits: Pinterest

BlackBead Mangalsutra: నల్లపూసల మంగళసూత్రాాలలో కొత్త డిజైన్లు చూశారా

Kitchen Hacks: కూరగాయలు వారం రోజులైనా తాజాగా ఉండాలా? ఈ ట్రిక్ మీకోసమే

Oral Health: ఆరోగ్యమైన పళ్లు, చిగుళ్ల కోసం ఈ 7 విషయాలు తప్పక పాటించండి

ఏడాదంతా నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసా?