మూడు లేయర్లలో కనిపించే మంగళసూత్రం డిజైన్ ఇది. ఇది వేసుకుంటే మహిళల అందం మరింత పెరుగుతుంది.
ఇవన్నీ ఆధునికత కలగలసిన డిజైన్లు. ఇవి వేసుకుంటే ఎంతో కళగా ఉంటారు.
నల్లపూసల మంగళసూత్రాన్ని ట్రెండీగా వేసుకోవాలనుకుంటే దీన్ని ఎంపిక చేసుకోవచ్చు.
మెడకు దగ్గరగా ఉండే చిన్న మంగళసూత్రం ఇది. తక్కువ బరువు, షార్ట్ డిజైన్‌తో ఉండే ఈ మంగళసూత్రం కొత్తగా ఉంటుంది.
సగం నల్లపూసలు సగం బంగారు చైన్ తో వచ్చే నల్ల పూసలు ఇవి. ఆఫీస్ కు అందంగా ఉంటాయి.
మెడకు నిండుగా కనిపించాలంటే ఇలాంటి మూడు వరసల్లో ఉండే మంగళసూత్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు.
చిన్న పెండెంట్ తో వచ్చే సన్నని నల్లపూజల మంగళసూత్రం ఇది. ఆఫీసులకు వెళ్లే మహిళలకు ఇది సరిగ్గా నప్పుతుంది.
Kitchen Hacks: కూరగాయలు వారం రోజులైనా తాజాగా ఉండాలా? ఈ ట్రిక్ మీకోసమే
Oral Health: ఆరోగ్యమైన పళ్లు, చిగుళ్ల కోసం ఈ 7 విషయాలు తప్పక పాటించండి
ఏడాదంతా నిల్వ ఉండే మజ్జిగ మిరపకాయలు ఎలా చేయాలో తెలుసా?
Compost Making: రూపాయి ఖర్చు లేకుండా.. ఇంట్లోనే కంపోస్ట్ ఎరువు తయారీ!