Nail Polish Hack: నెయిల్ పాలిష్ ఎండిపోయిందని పడేయకండి..ఇలా యూజ్ చేయండి
life Oct 15 2026
Author: Nandini Arava Image Credits:social media
Telugu
ఇది కామన్ ప్రాబ్లమ్
మ్యాచింగ్ నెయిల్ పాలిష్ లని తరచూ కొంటుంటాం. మనకు ఇష్టమైన నెయిల్ పాలిష్‌ను చాలా రోజులు వాడకుండా పక్కన పెట్టేస్తుంటాం. దీంతో అది బాటిల్లోనే గట్టిపడి ఎండిపోతుంది.
Image credits: pinterest
Telugu
పడేయకండి
బాటిల్లో నెయిల్ పాలిష్ ఇంకా ఉన్నా.. గట్టిపడిందని చాలామంది పడేస్తుంటారు. కానీ దాన్ని మళ్లీ సాఫ్ట్‌గా మార్చుకోవచ్చు.
Image credits: Getty
Telugu
ఆ మ్యాజిక్ డ్రాప్ ఇదే
గట్టిపడిన నెయిల్ పాలిష్ బాటిల్లో కేవలం 1 లేదా 2 చుక్కల 'నెయిల్ పాలిష్ రిమూవర్' వేయండి. ఎక్కువగా వేయకండి.
Image credits: instagram
Telugu
2 నిమిషాలు షేక్ చేయండి
రిమూవర్ వేసిన తర్వాత మూత గట్టిగా పెట్టండి. ఒక 2 నిమిషాలు ఆగి బాటిల్‌ను బాగా షేక్ చేయండి.
Image credits: Getty
Telugu
మళ్లీ కొత్తదానిలా రెడీ
ఎండిపోయిన నెయిల్ పాలిష్ వెంటనే పల్చగా మారి స్మూత్‌గా అవుతుంది. కొత్త బాటిల్ కొనకుండా పాతదాన్నే మళ్లీ హ్యాపీగా వాడుకోండి