స్టోన్స్ పొదిగిన ఈ గోల్డ్ పాపిడి బిళ్ల మీ ముఖ అందాన్ని రెట్టింపు చేస్తుంది. పట్టుచీరలతో సూపర్ గా ఉంటుంది.
చుట్టూ ముత్యాలు, రాళ్లతో డిజైన్ చేసిన ఈ జుంకా స్టైల్ పాపిడి బిళ్ల పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది. క్లాసీ లుక్ ఇస్తుంది.
వైట్ స్టోన్స్ తో డిజైన్ చేసిన ఈ పాపిడి బిళ్ల మీ అందాన్ని రెట్టింపు చేస్తుంది. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, పట్టుచీరతో లుక్ అదిరిపోతుంది.
పెళ్లిళ్లు, ఫంక్షన్లకు ఇలాంటి హెవీ డిజైన్ పాపిడి బిళ్ల మంచి ఎంపిక. ట్రెడిషనల్ డ్రెస్సులు, చీరలతో సూపర్ గా ఉంటుంది.
ముత్యాలతో ఉన్న ఈ టెంపుల్ స్టైల్ పాపిడి బిళ్ల మీకు కొత్త మెరుపును తీసుకొస్తుంది. హెవీ పట్టుచీరలతో చక్కగా సరిపోతుంది.
పూసలతో డిజైన్ చేసిన ఈ పాపిడి బిళ్ల సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. తక్కువ బడ్జెట్ లో తీసుకోవచ్చు.
ముత్యాలు, కుందన్స్ పొదిగిన ఈ పాపిడి బిళ్ల చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎవ్వరికైనా సెట్ అవుతుంది. బడ్జెట్ లో వస్తుంది.
Gold Bangles: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజుల డిజైన్లు
Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు
Sarees: అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్!
Ear Chain Designs: మీ చెవులకు అందాన్ని తెచ్చే మాటీల డిజైన్లు..చూసేయండి