ఎంబ్రాయిడరీ వర్క్ తో ఉన్న పింక్ కలర్ లంగావోణి పండగలకు పర్ఫెక్ట్ ఆప్షన్. హెవీ నెక్ సెట్ తో, లూజ్ హెయిర్ తో లుక్ అదిరిపోతుంది.
మెరూన్, యెల్లో కలర్ కాంబినేషన్ లంగావోణి ఎప్పటికీ ఎవర్గ్రీన్ ఫ్యాషన్. సింపుల్ నెక్ సెట్, చక్కని హెయిర్ స్టైల్తో పండగకు ట్రెడిషనల్ లుక్ ని పొందవచ్చు.
పండగ వేడుకల్లో రాయల్ లుక్ కావాలంటే పట్టు లంగావోణి మంచి ఎంపిక. గోల్డెన్ బోర్డర్ పింక్ వోణితో ఉన్న ఈ సెట్ మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది.
మెరూన్, గ్రీన్ లంగావోణి మీకు స్టైలిష్ లుక్ అందిస్తుంది. మ్యాచింగ్ నెక్ సెట్, ఇయర్ రింగ్స్ తో లుక్ అదిరిపోతుంది.
గోల్డ్, మెరూన్ కాంబినేషన్ లో ఉన్న ఈ లంగావోణి మీ ట్రెడిషనల్ లుక్ కి మరింత అందాన్ని జోడిస్తుంది. సింపుల్ మేకప్, మినిమల్ జ్యువెలరీతో లుక్ అదిరిపోతుంది.
గ్రీన్, పింక్ కాంబినేషల్ లో ఉన్న ఈ చెక్స్ డిజైన్ లంగావోణి గ్రాండ్ లుక్ ఇస్తుంది. హెవీ నెక్ సెట్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ తో మరింత అందంగా కనిపిస్తారు.
గ్రీన్ బోర్డర్, గ్రీన్ వోణితో ఉన్న ఈ లంగావోణి సింపుల్ గా అందంగా కనిపిస్తుంది. సింపుల్ చోకర్, గోల్డ్ బ్యాంగిల్స్ తో మీ అందం రెట్టింపవుతుంది.
Papidi Billa: పట్టుచీరలతో ఈ పాపిడి బిళ్ల పెట్టుకుంటే లుక్ అదిరిపోతుంది
Gold Bangles: మీ చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజుల డిజైన్లు
Anklet Designs: ఈ కాలం అమ్మాయిల మనసు దోచే పట్టీల డిజైన్లు
Sarees: అందరిలో ప్రత్యేకంగా కనిపించాలంటే ఈ శారీస్ బెస్ట్ ఆప్షన్!