స్ట్రాబెర్రీ పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.
స్ట్రాబెర్రీలలో ఆంథోసైనిన్లు, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
స్ట్రాబెర్రీలకు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ. ఫైబర్ కంటెంట్ ఎక్కువ. అందువల్ల ఇవి రక్తంలో చక్కెర స్థాయిలు ఒక్కసారిగా పెరగకుండా నియంత్రిస్తాయి.
స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే కణజాలాల పునరుత్పత్తికి సహాయపడుతుంది.
స్ట్రాబెర్రీలలో ఉండే ఫ్లేవనాయిడ్లు వయసు పెరగడం వల్ల వచ్చే మతిమరుపును తగ్గించడంలో సహాయపడతాయి. జ్ఞాపకశక్తిని కాపాడతాయి.
స్ట్రాబెర్రీలు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతాయి. తద్వారా చర్మం బిగుతుగా ఉంటుంది. అలాగే UV కిరణాల వల్ల కలిగే నష్టం నుంచి చర్మాన్ని కాపాడుతుంది.
ఒక కప్పు స్ట్రాబెర్రీలలో 3 గ్రాముల డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది పేగులలోని మంచి బ్యాక్టీరియాను పెంచి, జీర్ణక్రియకు సహాయపడుతుంది.
Thread Bangles: అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి
Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు
Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్
Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి!