Telugu

అద్దాలతో మెరిసే థ్రెడ్ బ్యాంగిల్స్ డిజైన్స్ చూసేయండి

Telugu

రెయిన్ బో గాజులు

మెరిసే రంగురంగుల దారాలు చుట్టిన గాజులు ఇవి. సితార వర్క్‌తో ఉండే ఈ గాజులు  ప్రత్యేకమైన దుస్తులకు సరిగ్గా సరిపోతాయి. 

Image credits: Pinterest
Telugu

గోటా పట్టీ డిజైన్

గోటా పట్టీ డిజైన్లతో ముత్యాలు, నక్షత్రాల వర్క్‌తో చేసిన గాజులు ఇవి. పెళ్లికూతురి చేతులకు రాయల్, ట్రెడిషనల్ లుక్‌ను ఇస్తుంది.

Image credits: Pinterest
Telugu

కుందన్ గాజులు

పింక్ రంగు బ్యాక్‌గ్రౌండ్‌పై అందమైన కుందన్లు అతికించిన గాజులు చూడటానికి చాలా సింపుల్‌గా, అందంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

మిర్రర్ డిజైన్ గాజులు

ముదురు ఎరుపు రంగు వెల్వెట్ దారాలు చుట్టిన గాజులపై, మెరిసే అద్దాల ముక్కలు అతికించారు. ఇవి శుభాకార్యల సమయంలో ఎంతో అందంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

ఫ్లోరల్ డిజైన్

ముదురు రంగు దారంతో చేసిన గాజులపై ఫ్లోరల్ డిజైన్లో అతికించిన మిర్రర్ వర్క ఇది. ఈ ట్రెడిషనల్ డిజైన్ చేతులకు గ్రాండ్ లుక్‌ను అందిస్తుంది.

Image credits: Pinterest
Telugu

పాస్టెల్ మల్టీకలర్ డిజైన్

లేత ఆకుపచ్చ, పింక్, గోల్డెన్ రంగుల కాంబినేషన్‌లో వచ్చిన గాజులు ఇవి. చిన్న అద్దాలు పొదిగిన ఈ గాజులు.. పార్టీలు, పండగలకు అందంగా ఉంటాయి.

Image credits: Pinterest
Telugu

పీచ్, స్కై బ్లూ డిజైన్

పీచ్, నీలం రంగుల రాయల్ కాంబినేషన్‌లో వచ్చిన గాజులు ఇవి.  గోల్డ్ బోర్డర్లు, మిర్రర్ వర్క్‌తో డిజైన్ చేసిన  గాజులు.

Image credits: Pinterest

Kitchen Hacks: తాళింపు వేసేటప్పుడు ఇలా చేస్తే నూనె అస్సలు చిందదు

Bangle Designs: డైలీవేర్ కి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే గాజుల డిజైన్స్

Farming : ఆగస్టులో ఈ 3 కూరగాయలు పండించండి.. లక్షల్లో లాభాలు పొందండి!

Silver Rings: తక్కువ బడ్జెట్‌లో వచ్చే వెండి ఉంగరాలు.. ఓ లుక్కేయండి!