పెళ్లైన స్త్రీలు మట్టి గాజులనే ఇష్టపడతారు. పెళ్లి తర్వాత మీ గాజుల పెట్టెలో ఈ షేడెడ్ సితార గాజులను తప్పక ఉండేలా చూసుకోండి.
పెళ్లైన వారికి ఆకుపచ్చ రంగు ఎంతో శుభాలను తెచ్చిపెడుతుంది. అందుకే మీ గాజుల పెట్టెలో గ్రీన్ కలర్ సితార గాజులను తప్పక ఉండేలా చూడండి.
రంగురంగుల గాజులు వేసుకుంటే ఎవరి చేతులైనా రెట్టింపు అందంతో మెరిసిపతుంది. ఇలాంటి మల్టీకలర్ సితార గాజులు శోభను ఇస్తాయి.
నీలి రంగు సితార గాజులు తెల్లని చేతులకు బాగా నచ్చుతాయి. వీటిని ప్లెయిన్‌గా వేసుకున్నా అందంగా ఉంటాయి.
చేతులకు నిండుగా గాజులు వేసుకోవాలనుకోకపోతే సితార గాజులను ఇలా 4 గాజుల సెట్‌గా కూడా స్టైల్ చేయవచ్చు.
గోల్డెన్ సితార గాజులు వెరీ స్పెషల్ ఎరుపు, నీలం లేదా ఆకుపచ్చ గాజుల మధ్యలో వీటిని కలిపి వేసుకుంటే ఆ అందమే వేరు.
మెరిసే చమ్కీలతో వచ్చే సితార గాజులు ఇవి. పట్టు చీరలపై కూడా ఇవి ఎంతో స్టైలిష్ గా కనిపిస్తాయి.
Mixer Grinder: 90శాతం మంది చేసే తప్పు ఇదే, మిక్సీ ఎలా వాడాలో తెలుసా?
Pearl Rings: ముత్యాల ఉంగరం.. పెట్టుకుంటే ఆ అందమే వేరు
Kitchen Sink:దీనితో శుభ్రం చేస్తే సింక్ కొత్త దానిలా మెరిసిపోవడం పక్కా
Honey Water: పరగడుపున హనీ వాటర్ తాగుతున్నారా?ఇవి కచ్చితంగా తెలుసుకోండి