ఈ స్టేట్‌మెంట్ ముత్యాల ఉంగరాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇవి మీకు క్లాసీ, యూనిక్ లుక్‌ను ఇస్తాయి.
ఈ పర్ల్ స్టేట్‌మెంట్ రింగ్ లగ్జరీ లుక్ ను ఇస్తుంది. ఇందులో చిన్న సైజు ముత్యాలు ఉంటాయి. ఇది చూడటానికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది.
ముత్యాల ఉంగరంలో డైమండ్స్ కూడా పొదిగి చేసిన ఉంగరం. ఇది చాలా స్టైలిష్‌గా, అద్భుతంగా కనిపిస్తుంది.
మీకు సింపుల్‌గా ఉండే ఓపెన్ స్టైల్ ముత్యాల రింగ్ కావాలంటే ఇలాంటివి ఎంపిక చేసుకోవచ్చు. ఈ డిజైన్‌లోని వేలాడే ముత్యాలు చాలా స్టైలిష్‌గా కనిపిస్తాయి.
పెద్ద ముత్యం, చుట్టూ రాళ్లతో మెరిసిపోతున్న ఉంగరం ఇది. వేడుకలకు ఇది పెట్టుకుంటే అందంగా కనిపిస్తారు.
వెండితో చేసే పెద్ద ముత్యపు ఉంగరం. ఇది ఆడా, మగా పెట్టుకోవచ్చు.
Kitchen Sink:దీనితో శుభ్రం చేస్తే సింక్ కొత్త దానిలా మెరిసిపోవడం పక్కా
Honey Water: పరగడుపున హనీ వాటర్ తాగుతున్నారా?ఇవి కచ్చితంగా తెలుసుకోండి
Cushion Cover: డెడ్ చీప్‌గా సోఫా మేకోవర్..అదిరిపోయే 8 ఫ్యాన్సీ కుషన్స్
Gas Stove: గ్యాస్ పొయ్యి మండట్లేదా? ఇదొక్కటి చేయండి