Telugu

సన్నటి వెండి పట్టీలు.. డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి

Telugu

చైన్ డిజైన్ పట్టీలు

రోజూ పెట్టుకోవడానికి చైన్ డిజైన్ పట్టీలు చాలా బాగుంటాయి. చాలా తక్కువ వెయిట్ లో వస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.

Image credits: pinterest
Telugu

ప్లెయిన్ డిజైన్ పట్టీలు

ప్లెయిన్ డిజైన్ లో ఉన్న ఈ సన్నటి దారం లాంటి పట్టీలు సింపుల్‌, క్లాసీ లుక్ ఇస్తాయి. కాలేజీ అమ్మాయిలకు, వర్కింగ్ ఉమెన్స్ కి బెస్ట్ ఆప్షన్.

Image credits: pinterest
Telugu

చైన్ బ్లాక్ పట్టీలు

రోజూ పెట్టుకోవడానికి కొంచెం హెవీగా ఉండే పట్టీల కోసం చూస్తున్నవారు వీటిని ట్రై చేయవచ్చు. చైన్ బ్లాక్ డిజైన్‌లో చేసిన ఈ ట్రెడిషనల్ పట్టీకి, హుక్ దగ్గర మాత్రమే 3 మువ్వలు జతచేశారు.

Image credits: pinterest
Telugu

S షేప్ వెండి పట్టీలు

ఈ డిజైన్ వెండి పట్టీలు ప్రస్తుతం ట్రెండ్ లో ఉన్నాయి. ఇవి చాలా తక్కువ బరువులో వస్తాయి. పాదాలకు రెట్టింపు అందాన్నిస్తాయి.

Image credits: pinterest
Telugu

మీనాకారీ వెండి పట్టీలు

ఫ్లవర్ డిజైన్ లో ఉన్న ఈ మీనాకారీ వెండి పట్టీలు ఆఫీసులకు వెళ్లే అమ్మాయిలకు పర్ఫెక్ట్ ఛాయిస్. స్టైలిష్ లుక్ ఇస్తాయి. 20 గ్రాముల్లో తీసుకోవచ్చు. 

Image credits: pinterest

Earrings: తక్కువ బడ్జెట్ లో సిల్వర్ ఇయర్ రింగ్స్ .. డైలీవేర్ కి బెస్ట్

Pink Stone Necklace: మెడకు మెరుపునిచ్చే పింక్ స్టోన్ నెక్లస్ లు

Thread Anklet: దారాల పట్టీలు.. ఇప్పుడివే అమ్మాాయిల స్టైల్

Gold Necklace: 5 గ్రాముల్లో అందమైన నెక్లెస్.. అదిరిపోయే డిజైన్లు