పింక్ స్టోన్స్, ముత్యాలతో చేసిన ఈ నెక్లెస్ లెహంగా లేదా వెస్టర్న్ గౌన్‌పై చాలా యూనిక్ లుక్ ఇస్తుంది. పింక్ స్టోన్ హెవీ ఇయర్ రింగ్స్ తో మీ అందం రెట్టింపు అవుతుంది.
Image credits: pinterest
Telugu
పింక్ బీడ్స్ చోకర్
కాలర్ లాగా డిజైన్ చేసిన ఈ నెక్లెస్‌లో పింక్ పూసలను ఉపయోగించారు. కింద ఉన్న హెవీ పెండెంట్‌లో కూడా పింక్ స్టోన్ టచ్ ఉంది. ఇది ఒక్కటి వేసుకున్నా చాలు మెడ నిండుగా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
పింక్, వైట్ స్టోన్ నెక్లెస్
వైట్ స్టోన్స్‌తో డబుల్ లేయర్‌లో ఉన్న ఈ నెక్లెస్ లెహంగా, చీరలపై చాలా అందంగా కనిపిస్తుంది. రాయల్ లుక్ కోరుకునేవారికి ఈ నెక్లెస్ మంచి ఎంపిక.
Image credits: pinterest
Telugu
స్క్వేర్ షేప్ చోకర్
పింక్ పూసలతో చేసిన స్క్వేర్ షేప్ చోకర్ వెస్టర్న్ డ్రెస్సులపై చాలా బాగుంటుంది. ఇలాంటి చోకర్లు చాలా తక్కువ ధరలో వస్తాయి.
Image credits: pinterest
Telugu
స్క్వేర్ షేప్ డిజైన్
స్క్వేర్ షేప్ డిజైన్ లో ఉన్న ఈ నెక్లెస్ సింపుల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. మీకు సాఫ్ట్, క్లాసీ లుక్ నచ్చితే, ఈ ప్యాటర్న్ నెక్లెస్‌ను మీ జ్యువెలరీ బాక్స్‌లో తప్పకుండా చేర్చుకోవాలి.