సింపుల్‌గా, స్టైలిష్‌గా కనిపించాలనుకునే మహిళలకు ఫ్లోరల్ ప్రింట్ శారీస్ బెస్ట్ ఛాయిస్. తక్కువ ధరలో వస్తాయి. అందంగా ఉంటాయి.
చిన్న చిన్న పూల డిజైన్లతో ఉండే ఈ చీర చూడటానికి చాలా అందంగా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ బెస్ట్ ఆప్షన్.
కట్ వర్క్ బోర్డర్ తో ఉన్న ఫ్లోరల్ ప్రింట్ శారీ సాఫ్ట్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో జతచేస్తే మరింత అందంగా కనిపిస్తారు.
లైట్‌వెయిట్ ఫ్లోరల్ శారీస్ అందంతోపాటు కంఫర్ట్ గా ఉంటాయి. రోజువారీ వినియోగానికి ఇవి మంచి ఆప్షన్.
బ్రైట్ కలర్స్‌లో ఫ్లోరల్ శారీస్ మీ లుక్కు ఫ్రెష్‌నెస్ తీసుకొస్తాయి. చిన్న చిన్న ఫంక్షన్స్‌కు, సాధారణ అవుటింగ్స్‌కు చక్కగా నప్పుతాయి.
పెద్ద పూల డిజైన్లు ఇష్టపడేవారికి ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్ శారీ మంచి ఎంపిక. సింపుల్ యాక్సెసరీస్‌తో స్టైలిష్ లుక్‌ను పొందవచ్చు.
కంఫర్ట్‌తో పాటు స్టైల్ కూడా కావాలంటే ఈ ఫ్లోరల్ ప్రింట్ శారీ ట్రై చేయవచ్చు. డైలీవేర్ కి చాలా బాగుంటుంది.
Egg Myths : కోడిగుడ్ల గురించి మీరు నమ్ముతున్న 5 అబద్ధాలు ఇవే..
Anklets: మీ పాదాలకే అందాన్ని తెచ్చే ఆక్సిడైజ్డ్ సిల్వర్ పట్టీలు.. !
Gold Chain: అరతులంలో వచ్చే బంగారు చైన్లు.. లేటెస్ట్ డిజైన్స్ ఇవిగో!
Black Beads Anklets: నల్లపూసల వెండి పట్టీల డిజైన్లు.. పాదాలకు ఎంతందమో