Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్
woman-life Jun 27 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
రోజ్ స్టడ్...
ఈ రోజ్ ఫ్లవర్ లాంటి గోల్డ్ స్టడ్స్ కేవలం 2 గ్రాముల్లోనే లభిస్తాయి. డైలీవేర్ కి పెట్టుకోవడానికి బాగుంటాయి.
Image credits: pinterest
Telugu
జామెట్రిక్ షేప్ స్టడ్
రాళ్ల వర్క్‌తో మెరిసిపోయే ఈ జామెట్రిక్ షేప్ స్టడ్ ఇయర్ రింగ్స్ ఏ వయసు మహిళలకైనా సూట్ అవుతాయి. ఇలాంటి ఇయర్ రింగ్స్ మీకు బడ్జెట్ రేంజ్ లోనే వచ్చేస్తాయి.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ స్టడ్ ఇయర్ రింగ్స్
సన్నని కటింగ్ డిజైన్‌తో ఉండే ఈ ఫ్లోరల్ స్టడ్ ఇయర్ రింగ్స్ యువతులకు చాలా ఎస్తెటిక్ లుక్ ఇస్తాయి. పార్టీ వేర్‌కు ఈ తరహా ఇయర్ రింగ్స్ పర్ఫెక్ట్‌గా ఉంటాయి.
Image credits: pinterest
Telugu
ట్విస్టెడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్
యువతులు ఇలాంటి ట్విస్టెడ్ స్టడ్స్‌ను ఎక్కువగా ఇష్టపడతారు. ఇది చాలా ఫ్రెష్ లుక్ ఇస్తుంది. మీరు స్వర్ణకారుడితో మాట్లాడి ఇలాంటి ఇయర్ రింగ్స్‌ను ప్రత్యేకంగా చేయించుకోవచ్చు.
Image credits: Pinterest
Telugu
లీఫ్ స్టడ్ ఇయర్ రింగ్స్
లీఫ్ స్టడ్ ఇయర్ రింగ్స్ చాలా అందంగా, స్మార్ట్ లుక్‌ను అందిస్తాయి. ఈ ఇయర్ రింగ్స్‌లో ముత్యం ఉండటం వల్ల మరింత పర్ఫెక్ట్‌గా కనిపిస్తున్నాయి. 2 గ్రాముల కంటే తక్కువ బంగారంలోనే వస్తాయి.
Image credits: pinterest
Telugu
స్కల్ప్‌చరల్ గోల్డ్ స్టడ్ ఇయర్ రింగ్స్
స్టడ్ గోల్డ్ ఇయర్ రింగ్స్‌లో ఈ మోడరన్ డిజైన్ చాలా మినిమల్, ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. దీని యూనిక్ స్కల్ప్‌చరల్ షేప్, గోల్డెన్ ఫినిష్.. వెస్టర్న్ దుస్తులకు మంచి క్లాసీ లుక్ ఇస్తుంది.