Telugu

సింపుల్, స్టైలిష్ డిజైన్ మెట్టెలు.. ఓ లుక్కేయండి!

Telugu

స్పైరల్ స్టోన్ మెట్టెల డిజైన్

మువ్వలు, రాళ్లు లేకుండా సింపుల్‌గా ఉండే స్పైరల్ స్టోన్ మెట్టెల డిజైన్‌ మంచి ఎంపిక. ఆఫీస్‌కు వెళ్లే మహిళలకు చాలా బాగుంటాయి. యూనిక్‌ లుక్ ఇస్తాయి.

Image credits: miabytanishq
Telugu

రివర్స్ వి-షేప్ మెట్టెలు

ఈ డిజైన్ సింపుల్, సోబర్ లుక్‌ను ఇష్టపడే మహిళలకు బెస్ట్ ఆప్షన్. ఇది అడ్జస్టబుల్ ప్యాటర్న్‌లో వస్తుంది. దీనివల్ల సైజ్ సమస్య ఉండదు, చూడటానికి కూడా చాలా బాగుంటుంది.

Image credits: miabytanishq
Telugu

అడ్జస్టబుల్ లీఫ్ మెట్టెలు

సిల్వర్, జిర్కాన్ రాళ్ల డిటైలింగ్‌తో వచ్చే ఈ లీఫ్ మెట్టెలు చాలా తేలికగా ఉంటాయి. రోజూ పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి.

Image credits: miabytanishq
Telugu

ఇన్ఫినిటీ స్టోన్ మెట్టెలు

ఇన్ఫినిటీ మెట్టెల డిజైన్ ఫ్యాషన్‌కు కొత్త అర్థాన్ని ఇస్తుంది. సింపుల్ జ్యువెలరీ ఇష్టపడే మహిళలకు ఇది బెస్ట్. ఇవి చాలా తక్కువ ధరలో వస్తాయి. 

Image credits: chaneira_jewels Instagram
Telugu

బ్యాండ్ ఫ్లోరల్ మెట్టెలు

మీకు సంప్రదాయ డిజైన్లు ఇష్టమైతే ఇలాంటి ఫ్లోరల్ డిజైన్ మెట్టెలు ఎంచుకోవచ్చు. ఇవి కాలి వేలును పూర్తిగా కవర్ చేస్తూ గ్రాండ్ లుక్ ఇస్తాయి. 

Image credits: Pinterest
Telugu

బ్యాండ్ మెట్టెల డిజైన్

సన్నని యాంటిక్ ఫ్లోరల్ నగిషీతో ఉన్న ఈ బ్యాండ్ మెట్టెలు సింపుల్‌గా, అందంగా ఉంటాయి. ఎలాంటి భారీ వర్క్ లేకుండానే అందరి దృష్టిని ఆకర్షించాలంటే వీటిని ఎంచుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

సింపుల్ ఫ్లోరల్ మెట్టెలు

ఫ్లోరల్ వర్క్ ప్రతి మహిళకు నచ్చుతుంది. మరీ హెవీ డిజైన్లు వద్దనుకుంటే ఇలాంటి మెట్టెలను ఎంచుకోవచ్చు. ఇవి స్టైల్‌తో పాటు బడ్జెట్‌లో వస్తాయి.

Image credits: Pinterest

Pimples: మొటిమలు తగ్గాలంటే ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు!

Gold Earrings: 2 గ్రాముల్లో క్యూట్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి పర్ఫెక్ట్

Hair Growth: ఇదొక్కటి రాస్తే మీరు వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది

Pearl Drop Earrings : ముత్యాలతో క్యూట్ ఇయర్ రింగ్స్.. చూసేయండి