మూడు వరుసల ముత్యాల నెక్లెస్ ఇది. వేసుకుంటే ఎంతో రాయల్ లుక్ ఇస్తుంది. గోల్డెన్, ఏడీ ఫ్లోరల్ డిజైన్‌తో పాటు కింద ముత్యాలు జతచేశారు. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయి.
Image credits: pinterest
Telugu
సింగిల్ లేయర్ పర్ల్ నెక్లెస్
పెద్ద సైజు ముత్యాలు ఈ మధ్య ట్రెండవుతున్నాయి. ఈ నెక్లెస్‌లో పెద్ద పూసల మధ్య చిన్న చిన్న ముత్యాల గుత్తులు ఉన్నాయి. దీనికి ఇయర్ రింగ్స్ జత చేశారు.
Image credits: instagram
Telugu
క్లస్టర్ పర్ల్ నెక్లెస్ అండ్ స్టడ్
వేర్వేరు సైజుల్లో ఉన్న ముత్యాలను ఈ నెక్లెస్ తయారీలో ఉపయోగించారు. ఇది 'బబుల్' లేదా 'క్లస్టర్' లుక్‌ను ఇస్తుంది, ఇది చాలా మోడ్రన్‌గా ఉంటుంది.
Image credits: instagram
Telugu
మెటాలిక్ బ్రాంజ్ పర్ల్ నెక్లెస్
తెలుపు రంగు ముత్యాలకు బదులుగా ఇలా వేరే రంగు ముత్యాలు ఎంపిక చేసుకోవచ్చు. ఈ మెటాలిక్ బ్రాంజ్ నెక్లెస్, ఇయర్ రింగ్స్ వెస్ట్రన్ దుస్తులపై చాలా అద్భుతంగా కనిపిస్తాయి.
Image credits: instagram
Telugu
పర్ల్ చోకర్ నెక్లెస్
ముత్యాలు, ఏడీ స్టోన్స్‌తో చేసిన ఈ చోకర్ నెక్లెస్ వేసుకుంటే మెడ నిండుగా ఉంటుంది. ఇది ధరిస్తే మహారాణిలా ఉంటారు.
Image credits: instagram
Telugu
ముత్యాల ధరలు
నిజమైన ముత్యాలతో మంచి నెక్లెస్ కొనాలనుకుంటే వేలల్లో ఖర్చవుతుంది. కానీ ఆర్టిఫిషియల్ మార్కెట్లో ఇవి రూ.500 నుంచి రూ.800 మధ్యలో సులభంగా దొరుకుతాయి.
Image credits: pinterest
Telugu
పెండెంట్ తో ముత్యాల నెక్లెస్
పెద్ద పెండెంట్ తో వచ్చే ముత్యాల నెక్లెస్ ఇది. మెడకు ఎంతో అందాన్ని ఇస్తుంది.