Telugu

Kitchen Hack: ఉప్పు డబ్బాలో వీటిని వేస్తే గడ్డ కట్టదు, చెమ్మపట్టదు

Telugu

సాధారణంగా ఏం చేస్తాం?

ఉప్పులో పొరపాటున నీళ్లు పడినా, గాలికి చెమ్మగిల్లినా కంగారు పడకండి. ఉప్పు తడి అవ్వగానే దాన్ని ఎండలో పెడతాం లేదా పారేసి కొత్తది కొంటాం. ఇకపై అలా చేయాల్సిన అవసరం లేదు.

Image credits: Getty
Telugu

ఇదిగో 'రైస్ మ్యాజిక్'!

తడిచిన ఉప్పును మళ్లీ మునుపటిలా పొడిగా మార్చడానికి మీ వంటగదిలో ఉండే 'ఒక గుప్పెడు బియ్యం' చాలు!

Image credits: Getty
Telugu

ఇలా చేయండి

నీళ్లు పడిన ఉప్పు జాడీ లేదా డబ్బాలో ఒక గుప్పెడు పొడి బియ్యం గింజలను వేసి, బాగా కలిపి మూత పెట్టండి.

Image credits: Pixabay
Telugu

ఇది ఎలా పనిచేస్తుంది?

బియ్యానికి తేమను వేగంగా పీల్చుకునే సహజ గుణం ఉంటుంది. ఉప్పులో ఉన్న అదనపు నీటిని బియ్యం పీల్చేసుకుంటుంది.

Image credits: Getty
Telugu

ఉప్పు మళ్లీ పొడిపొడిగా!

కొద్దిసేపటి తర్వాత ఉప్పు పూర్తిగా ఆరిపోయి, మునుపటిలా పొడిపొడిగా మారుతుంది. మీరు బియ్యాన్ని జల్లెడ పట్టి వేరు చేయొచ్చు లేదా అలాగే వదిలేయొచ్చు.

Image credits: stockPhoto
Telugu

స్మార్ట్ కిచెన్ హ్యాక్!

ఉప్పు గడ్డలు కట్టకుండా ఉండాలంటే, ఎప్పుడూ ఉప్పు డబ్బాలో ఓ 10-15 బియ్యం గింజలు వేసి ఉంచండి.

Image credits: stockPhoto

Gardening Tips: ఈ మొక్కలను ఇంటి లోపల పెంచకపోవడమే మంచిది!

Diya Hacks: కొత్త ప్రమిదల్లో వెంటనే దీపం వెలిగించొద్దు..ఎందుకో తెలుసా?

Gold Bangles: డైలీవేర్ కి అదిరిపోయే బంగారు గాజులు.. ఎంత బాగున్నాయో!

Gold Rings: 1గ్రాము బంగారంతో అదిరిపోయే ఉంగరాల డిజైన్లు