Telugu

Tan Removal: ఎండకు ముఖం టాన్ పట్టేస్తుందా? ఈ ఈజీ టిప్ తో మొత్తం క్లీన్

Telugu

యూవీ కిరణాల ఎఫెక్ట్

మామూలు ఎండలకే ముఖం టాన్ పటేస్తుంది. అందులోనూ ఎల్ నినో. సూర్యరశ్మిలోని హానికరమైన అల్ట్రా వయలెట్ (UV) కిరణాలు నేరుగా చర్మంపై పడటం వల్లే సన్ టాన్ సమస్య పెరుగుతోంది.

Image credits: Getty
Telugu

ఇంటి చిట్కాలు

సన్ టాన్ వదిలించుకోవడానికి ఖరీదైన క్రీమ్స్ అవసరం లేదు. మన ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.

Image credits: Getty
Telugu

బొప్పాయి

సన్ టాన్ తొలగించడంలో బొప్పాయి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మంపై ఉన్న నలుపును పోగొట్టి ముఖాన్ని కాంతివంతంగా మారుస్తాయి.

Image credits: Getty
Telugu

బంగాళదుంప

పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉండే బంగాళదుంప సన్ టాన్ తొలగించడానికి సహాయపడుతుంది. బంగాళదుంప పేస్ట్‌ను ముఖం, మెడకు రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

Image credits: Getty
Telugu

పైనాపిల్

సన్ టాన్ పోగొట్టడానికి పైనాపిల్ బెస్ట్ ఆప్షన్. పైనాపిల్ గుజ్జులో కొద్దిగా తేనె కలిపి టాన్ ఉన్న చోట రాసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

Image credits: Getty
Telugu

స్ట్రాబెర్రీ

స్ట్రాబెర్రీలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. స్ట్రాబెర్రీ పేస్ట్‌ను ముఖంపై రాసి సున్నితంగా మసాజ్ చేయండి. ఈ ప్యాక్ సన్ టాన్ తొలగించడానికి బాగా సహాయపడుతుంది.

Image credits: Getty
Telugu

కలబంద

విటమిన్ ఇ పుష్కలంగా ఉండే కలబంద చర్మానికి చాలా మంచిది. ఇది చర్మంపై ఉన్న టాన్‌ను సులభంగా తొలగించి మృదువుగా మారుస్తుంది.

Image credits: Getty

Gold Bracelet: ఎలాంటి డ్రెస్సుతో అయినా సూపర్ లుక్ ఇచ్చే బ్రేస్లెట్స్!

Choker Designs: చీరలు, లెహంగాలకు గ్రాండ్ లుక్ ఇచ్చే చోకర్ డిజైన్స్!

Gold Chain: అర తులంలో ఈజీగా లభించే చైన్ డిజైన్లు..చూసేయండి

Bangles: చేతుల అందాన్ని పెంచే బ్యాంగిల్స్ కి మ్యాచింగ్ జ్యూవెలరీ సెట్