Telugu

మెడ చుట్టూ ఉన్న నలుపు తగ్గాలంటే ఈ టిప్స్ ఫాలో అయితే చాలు!

Telugu

ఐస్ క్యూబ్

ఐస్ క్యూబ్స్‌తో మెడ చుట్టూ మసాజ్ చేయడం వల్ల నలుపు తగ్గుతుంది. ఐస్ క్యూబ్స్‌ను ఒక శుభ్రమైన వస్త్రంలో చుట్టి మెడపై నెమ్మదిగా మసాజ్ చేయాలి.
Image credits: Freepik
Telugu

పెరుగు

రెండు టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన పెరుగు తీసుకుని మెడకు పట్టించాలి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరిపోతుంది.

Image credits: Getty
Telugu

బాదం నూనె

బాదం నూనెను మెడ చుట్టూ రాసి మసాజ్ చేయాలి. ఇది మెడపై ఉన్న నలుపును తొలగించడానికి బాగా సహాయపడుతుంది.
Image credits: Pixabay
Telugu

బంగాళదుంప రసం

బంగాళదుంపను చిన్న ముక్కలుగా కోసి, మిక్సీలో వేసి రసం తీయాలి. ఈ రసాన్ని మెడకు పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి.
Image credits: instagram
Telugu

కలబంద గుజ్జు

తాజా కలబంద గుజ్జును మెడకు బాగా పట్టించాలి. అరగంట తర్వాత శుభ్రమైన నీటితో కడిగేస్తే మంచి ఫలితం ఉంటుంది.
Image credits: our own
Telugu

యాపిల్ సైడర్ వెనిగర్

రెండు టేబుల్ స్పూన్ల యాపిల్ సైడర్ వెనిగర్‌ను దూదిలో ముంచి మెడకు అప్లై చేయాలి. కాసేపటి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి.
Image credits: Getty
Telugu

కాఫీ పొడి

కాఫీ పొడిని పెరుగులో కలిపి మెడ చుట్టూ రాయాలి. ఇది నలుపును తొలగించడంలో సమర్థంగా పనిచేస్తుంది.

Image credits: Getty

Mangalsutra Designs: 5 గ్రాముల్లో వచ్చే మంగళసూత్రాలు.. సూపర్ డిజైన్లు!

Earrings: 3 గ్రాముల్లోపు అదిరిపోయే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు

Soft Idli: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీల కోసం సింపుల్ టిప్స్ ఇవిగో!