Telugu

Earrings: 3 గ్రాముల్లోపు అదిరిపోయే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్

Telugu

ముత్యాలు, పూసలతో..

ఇవి మనకు 3 గ్రాముల్లోపే లభిస్తాయి. చిన్న స్టడ్ కి ముత్యాలు,పూసలు వేలాడదీస్తారు. చూడటానికి హెవీగా ఉన్నా చాలా తేలికగా ఉంటాయి.

Image credits: Unniyarcha
Telugu

హ్యాంగిగ్ ఇయర్ రింగ్స్..

డైలీవేర్ కి లైట్ వెయిట్ కావాలి అంటే.. ఇలాంటివి ట్రై చేయచ్చు. లోటస్  రివర్స్ లో ఉంటుంది. చాలా తేలికగా ఉంటాయి.

Image credits: Unniyarcha
Telugu

హార్ట్ ఇయర్ రింగ్స్..

ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న ఇయర్ రింగ్స్ ఇవి. ముందు హార్ట్ స్టడ్ ఉండి.. వెనక పెద్ద ముత్యం వేలాడుతూ ఉంటుంది. డిఫరెంట్ లుక్ ఇస్తుంది.

Image credits: Unniyarcha
Telugu

గ్రాండ్ లుక్..

డైలీ పెట్టుకునే ఇయర్ రింగ్స్ కూడా గ్రాండ్ లుక్ కావాలంటే.. ఇలాంటివి ట్రై చేయచ్చు. చాలా బాగుంటాయి..

Image credits: Unniyarcha
Telugu

సింగిల్ లేయర్ ఇయర్ రింగ్స్..

చిన్న స్టడ్ కి చిన్న చిన్న ముత్యాలు సింగిల్ లేయర్ గా వేలాడుతూ  ఉంటాయి. ఇవి అయితే మనకు 2 గ్రాములోనే లభిస్తుంది.

Image credits: Unniyarcha
Telugu

లక్ష్మీ దేవి జుంకాలు..

ఇలాంటి ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్ లుక్ ఇస్తాయి. చీరల మీదకు కూడా చాలా బాగుంటాయి.. లక్ష్మీదేవి  కింద ముత్యాలు వేలాడదీసి ఉంటాయి..

Image credits: Unniyarcha

ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు

Soft Idli: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీల కోసం సింపుల్ టిప్స్ ఇవిగో!

Bangle Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. ఓ లుక్కేయండి!

Mangalsutra Bracelets: డైలీవేర్ కి లైట్‌వెయిట్ నల్లపూసల బ్రేస్లెట్స్