ఓపెన్ సర్కిల్ డిజైన్ లాకెట్ తో ఉన్న ఈ షార్ట్ మంగళసూత్రం మోడ్రన్ లుక్ ఇస్తుంది. 5 గ్రాముల్లో ఈజీగా చేయించుకోవచ్చు.
చైన్, నల్లపూసల కాంబినేషన్ లో ఉన్న నేమ్ డిజైన్ మంగళసూత్రం డైలీవేర్ కి సూపర్ గా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్ కోసం మంచి ఎంపిక.
మధ్యలో ముత్యం చుట్టూ వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ లాకెట్ మంగళసూత్రానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి డిజైన్స్ ని 3-5 గ్రాముల్లో చేయించుకోవచ్చు.
పెద్ద నల్లపూసలు, సింపుల్ వైట్ స్టోన్స్ లాకెట్ తో ఉన్న ఈ మంగళసూత్రాలు ఎవ్వరికైనా ఇట్టే నచ్చేస్తాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.
నల్లపూసలు, గోల్డ్ పూసలతో ఉన్న డబుల్ లేయర్ మంగళసూత్రం మెడకు నిండుగా, అందంగా ఉంటుంది. బడ్జెట్ సమస్య లేకపోతే 8 గ్రాముల్లో తీసుకోవచ్చు.
ఇన్ఫినిటీ, హార్ట్ షేప్ కాంబినేషన్ లాకెట్ తో ఉన్న ఈ మంగళసూత్రం మీకు స్టైలిష్ లుక్ ఇస్తుంది. వర్కింగ్ ఉమెన్స్ కి చాలా బాగుంటుంది.
Earrings: 3 గ్రాముల్లోపు అదిరిపోయే లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Soft Idli: మెత్తటి, దూదిలాంటి ఇడ్లీల కోసం సింపుల్ టిప్స్ ఇవిగో!
Bangle Designs: చేతుల అందాన్ని రెట్టింపు చేసే గాజులు.. ఓ లుక్కేయండి!