Telugu

Kitchen Tips: మురికి పట్టిన కిచెన్ టవల్స్ ఎలా శుభ్రం చేయాలో తెలుసా?

Telugu

బేకింగ్ సోడా

వేడి నీటిలో 2 చెంచాల బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. ఈ నీటిలో జిడ్డు పట్టిన కిచెన్ టవల్స్ ని  10 నిమిషాలు నానబెట్టాలి. ఆ తర్వాత మామూలుగా ఉతికితే మరకలు, జిడ్డు మాయమవుతాయి.

Image credits: Pixabay
Telugu

ఉప్పు, నిమ్మరసం

బట్టలపై ఉన్న జిడ్డు మరకల మీద కొద్దిగా ఉప్పు చల్లాలి. దానిపై నిమ్మరసం పిండి బాగా రుద్దాలి. ఇది నూనె జిడ్డును సులభంగా తొలగించడానికి సహాయపడుతుంది.

Image credits: Pixabay
Telugu

వెనిగర్ వాడకం

వేడి నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి, ఆ నీటిలో కిచెన్ టవల్ ని  నానబెట్టాలి. ఇలా చేస్తే బట్టల్లోని బ్యాక్టీరియా, చెడు వాసన రెండూ పోతాయి.

Image credits: Getty
Telugu

వేడి నీళ్లు వాడండి

వంటగది లోని కిచెన్ టవల్స్ ని  ఎప్పుడూ చల్లటి నీటితో ఉతకొద్దు. వేడి నీటిలో కొద్దిగా సర్ఫ్ వేసి ఉతికితే జిడ్డు త్వరగా వదిలిపోతుంది.

Image credits: Getty
Telugu

తడిగా ఉంచొద్దు

వంటగది లో వాడే కిచెన్ టవల్స్  వారానికి కనీసం రెండుసార్లయినా ఉతకాలి. బట్టలు మరీ జిడ్డుగా అయ్యే వరకు వేచి చూడొద్దు. ఉతికిన తర్వాత బట్టలను బాగా ఆరబెట్టాలి, తడిగా అస్సలు ఉంచొద్దు.

Image credits: instagram

Uric Acid: ఈ డ్రింక్స్ తాగారంటే శరీరంలో యూరిక్ యాసిడ్ తగ్గుతుంది

Lemon Hack: నిమ్మ చెక్క చాలు.. పాత గిన్నెలు కూడా తళ తళా మెరిసిపోతాయి

Jasmine: ఈ ఒక్క ఎరువు వేస్తే చాలు...మల్లెపూలు గుత్తులుగా పూస్తాయి

Gold Studs: మగువలు మెచ్చే అందమైన గోల్డ్ స్టడ్స్.. ఇవిగో!