Lemon Hack: నిమ్మ చెక్క చాలు.. పాత గిన్నెలు కూడా తళ తళా మెరిసిపోతాయి
life Apr 03 2026
Author: ramya Sridhar Image Credits:Getty
Telugu
ఉడికించిన గుడ్డు..
గుడ్లు ఉడికించేటప్పుడు నీటిలో కొద్దిగా నిమ్మరసం పిండాలి. ఇలా చేయడం వల్ల గుడ్డు పెంకులు ఈజీగా వచ్చేస్తాయి.
Image credits: Getty
Telugu
స్టీల్, అల్యూమినియం పాత్రలు
స్టీల్ లేదా అల్యూమినియం పాత్రల్లో కాల్షియం, మెగ్నీషియం వంటివి పేరుకుపోయి తెలుపు లేదా పసుపు రంగు మరకలు ఏర్పడతాయి. నిమ్మకాయతో రుద్దితే ఈ మరకలు పోయి, పాత్రలు శుభ్రంగా మారతాయి.
Image credits: AI
Telugu
మరిగే నీటిలో నిమ్మకాయ
మరిగే నీటిలో నిమ్మకాయ వేయడం వల్ల నీరు శుద్ధి అవుతుంది. ఇది ఉడికించిన ఆహారంలో పోషకాలు కోల్పోకుండా ఉంచుతుంది. ఇలా చేయడం వల్ల ఉడికించిన గుడ్లు, బంగాళదుంపలు మరింత రుచిగా ఉంటాయి.
Image credits: our own
Telugu
ప్రెషర్ కుక్కర్
ప్రెషర్ కుక్కర్లు, పెద్ద గిన్నెల్లో పదేపదే వండటం వల్ల మినరల్ స్కేలింగ్ (క్షారాలు) పేరుకుపోతుంది. అందులో ఒక నిమ్మ చెక్క వేసి కాసేపు నీరు మరిగిస్తే ఆ స్కేలింగ్ పోతుంది.
Image credits: stockPhoto
Telugu
కుక్కర్ గ్యాస్కెట్‌పై మరకలు
కుక్కర్ అంచుల వద్ద, రబ్బర్ గ్యాస్కెట్లపై కూడా ఈ క్షారాలు పేరుకుపోతాయి. నిమ్మకాయతో రుద్దడం వల్ల దానిలోని సిట్రిక్ యాసిడ్ సహజమైన డీస్కేలర్‌గా పనిచేసి, వాటిని శుభ్రం చేస్తుంది.