Telugu

మగువలు మెచ్చే అందమైన గోల్డ్ స్టడ్స్.. ఇవిగో!

Telugu

డైలీవేర్ కి బెస్ట్ డిజైన్

గోల్డ్ స్టడ్స్ ఎప్పుడూ ట్రెండ్‌లో ఉంటాయి. చిన్న చిన్న మువ్వలతో ఉన్న ఈ డిజైన్ డైలీవేర్ కి మంచి ఎంపిక. 

Image credits: pinterest
Telugu

కుందన్ సెట్ గోల్డ్ స్టడ్స్

గోల్డ్ టాప్స్‌లో రంగులు కావాలనుకుంటే, ఇలాంటి ఆకుపచ్చ లేదా గులాబీ రంగు కుందన్స్ పొదిగిన స్టడ్స్ తీసుకోవచ్చు.

Image credits: pinterest
Telugu

టెంపుల్ జ్యువెలరీ స్టైల్ గోల్డ్ స్టడ్స్

టెంపుల్ జ్యువెలరీ స్టైల్ గోల్డ్ స్టడ్స్ పాతకాలపు నగలను గుర్తుకు తెచ్చినా, ఆధునిక దుస్తులతో కూడా చాలా అందంగా కనిపిస్తాయి.

Image credits: gemini
Telugu

ట్రెడిషనల్ గోల్డ్ స్టడ్స్

లైట్ మీనాకారి వర్క్, ఎనామిల్ పేయింట్‍తో ఉన్న ఈ స్టడ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటాయి. తక్కువ వెయిట్ లో తీసుకోవచ్చు.

Image credits: Pinterest
Telugu

చైన్ డిజైన్ గోల్డ్ స్టడ్స్

చైన్ డిజైన్ తో ఉన్న గోల్డ్ స్టడ్స్ అన్ని వయసుల వారికి సెట్ అవుతాయి. ఈ డిజైన్ చాలా సింపుల్ గా, గ్రేస్‌ఫుల్‌గా కనిపిస్తుంది.

Image credits: Pinterest
Telugu

గోల్డ్ జాలీ వర్క్ స్టడ్స్

గోల్డ్ జాలీ వర్క్ స్టడ్స్ ఒక క్లాసిక్ ఆప్షన్. వీటితో మీ ముఖం ప్రకాశవంతంగా కనిపిస్తుంది. ఈ డిజైన్ సింప్లిసిటీకి స్టైల్ జోడిస్తుంది.

Image credits: instagram
Telugu

యాంటిక్ ఫినిష్ గోల్డ్ ఫ్లవర్ స్టడ్స్

ఫ్లవర్ ప్యాటర్న్ ఎప్పుడూ ఎవర్ గ్రీన్. పూరేకులపై చేసిన తేలికపాటి గోల్డ్ కార్వింగ్ దీనికి మరింత రాయల్ లుక్ ఇస్తుంది. ఈ స్టడ్స్ పెళ్లిళ్లు, పూజలు, ఫంక్షన్లకు పర్ఫెక్ట్ ఆప్షన్.

Image credits: instagram

Pendant: సింపుల్ చైన్ కి క్లాసిక్ లుక్..Rs.1000లోపే సిల్వర్ పెండెంట్

Gold Earrings: అర గ్రాములో పిల్లలకు క్యూట్ ఇయర్ రింగ్స్

Gold Double Chain: మెడ నిండుగా కనిపించే గోల్డ్ డబుల్ చైన్స్.. ఇవిగో!

Fashion Tips: క్లాసిక్ కలర్స్‌లో రఫుల్ చీరలు.. రాయల్ లుక్ మీ సొంతం