పిల్లలు మంచి ఎత్తు పెరగాలంటే కొన్ని సింపుల్ వ్యాయామాలను తప్పకుండా ప్రతిరోజూ చేయించాలి.
స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల మీ శరీరం నిటారుగా మారుతుంది. ఇది ఎముకల పెరుగుదలకు సహాయపడుతుంది.
హ్యాంగింగ్ లేదా పుల్-అప్స్ చేయడం వల్ల వెన్నెముక నిటారుగా అవుతుంది. ఇది శరీర పెరుగుదలకు బాగా సహాయపడుతుంది.
స్ట్రెచింగ్ పుష్-అప్స్ చేయడం ద్వారా కండరాలు బలపడి, శరీర భంగిమ (Body Posture) మెరుగుపడుతుంది.
స్కిప్పింగ్ చేయడం వల్ల శరీరం మొత్తం సాగి, పొడవు పెరగడానికి సహాయపడుతుంది. దీన్ని రోజూ క్రమం తప్పకుండా చేయాలి.
ప్రతిరోజూ ఉదయాన్నే సూర్య నమస్కారం చేయడం వల్ల శరీరం మంచి ఎదుగుదల సాధించడానికి సహాయపడుతుంది.
పిల్లలు పొడవు పెరిగాలన్న కోరికతో ఎక్సర్ సైజులు ఏవీ పిల్లల చేత తీవ్రంగా చేయించకండి. వారు త్వరగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.
Glass Bangles: ఫిరోజాబాద్ గాజుల లేటెస్ట్ డిజైన్లు చూశారా?
Eyeliner Hacks: బిగినర్స్ కోసం బెస్ట్ ఐలైనర్ ట్రిక్..క్షణంలో ప్రొఫెషనల్ లుక్ గ్యారెంటీ
Multicolor Jhumkas: ఈ మల్టీకలర్ జుంకాలు ఏ చీర మీదకైనా సెట్ అవుతాయి
Sun Tan: ఎండకు ట్యాన్ అయ్యారా? ఇవి రాస్తే ట్యాన్ మొత్తం పోవాల్సిందే