Telugu

ఫిరోజాబాద్ గాజుల లేటెస్ట్ డిజైన్లు చూశారా?

Telugu

గ్లాస్ బ్యాంగిల్స్.. కొత్త డిజైన్లు

గ్లాస్ గాజుల ట్రెండ్ ఇప్పుడు నడుస్తోంది. 'గ్లాస్ సిటీ'గా పిలిచే ఫిరోజాబాద్ గాజులను వేసుకుంటే ఎంతో చూడముచ్చటగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

ఎంబ్రాయిడరీతో థ్రెడ్ బ్యాంగిల్ సెట్

డీసెంట్ లుక్ కావాలంటే ఈ థ్రెడ్ గాజులు ఎంపిక చేసుకోవాలి. వీటి ధర రూ.150-200 మధ్య ఉంటుంది.

Image credits: instagram
Telugu

మిర్రర్ వర్క్ గాజులు

గాజులపై మిర్రర్ వర్క్ రాయల్ లుక్ ఇస్తుంది. ఫిరోజాబాద్ మిర్రర్ వర్క్ గాజులు స్టైలిష్‌గా ఉండటమే కాదు, ధర కూడా తక్కువే.

Image credits: instagram
Telugu

ట్రాన్స్‌పరెంట్ జిగ్‌జాగ్ గ్లాస్ కడా

రోజూ వేసుకోవడానికి ట్రాన్స్‌పరెంట్ ఫిరోజాబాదీ జిగ్‌జాగ్ గ్లాస్ గాజులు ఎంతో చవకగా దొరుకుతాయి. ఇవి రూ.50-120 ధరకే సులభంగా దొరుకుతాయి.

Image credits: instagram
Telugu

ఆర్టిఫిషియల్ బ్రాస్ గాజులు

రాజస్థానీ కళ స్ఫూర్తితో చేసిన ఈ గాజులను వేసుకుంటే అందంగా కనిపిస్తారు. రంగురంగుల పూసలతో ఈ గాజులు వేసుకుంటే ఎంతో కళగా ఉంటాయి.

Image credits: instagram
Telugu

రాళ్లు పొదిగిన కంగన్ డిజైన్

రాళ్లు పొదిగిన గాజులు ఎప్పుడూ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అవ్వవు.  మీరు కూడా ఇలాంటివి ట్రై చేయొచ్చు.

Image credits: instagram
Telugu

గోల్డెన్ కడా.. పచ్చ గాజులతో

నెమలి డిజైన్‌తో ఉన్న జర్కన్ రాళ్లు.. ప్లెయిన్ పచ్చ గాజులకు గ్లామర్ లుక్ ఇస్తున్నాయి. కొత్త పెళ్లికూతుళ్లు ఈ ఫిరోజాబాదీ కంగన్‌లను ట్రై చేయొచ్చు.

Image credits: instagram

Eyeliner Hacks: బిగినర్స్ కోసం బెస్ట్ ఐలైనర్ ట్రిక్..క్షణంలో ప్రొఫెషనల్ లుక్ గ్యారెంటీ

Multicolor Jhumkas: ఈ మల్టీకలర్ జుంకాలు ఏ చీర మీదకైనా సెట్ అవుతాయి

Sun Tan: ఎండకు ట్యాన్ అయ్యారా? ఇవి రాస్తే ట్యాన్ మొత్తం పోవాల్సిందే

Silver Anklets: పాదాల అందాన్ని పెంచే వెండి పట్టీలు