Telugu

ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు

Telugu

ఇంట్లోనే టేస్టీ చాట్ మసాలా పొడి

బయటి మసాలాలతో పని లేకుండా, ఇంట్లోనే చిటికెలో తయారు చేసుకోగలిగే ఈ చాట్ మసాలా పొడి.. మీ స్నాక్స్ ,  వంటకాలకు అదనపు రుచిని ఇస్తుంది. 

Image credits: AI Meta
Telugu

పక్కా కొలతలతో చాట్ మసాలా

ఈ చాట్ మసాలాను ఒక్కసారి ప్రిపేర్ చేస్తే చాలు. దాదాపు నాలుగు నుంచి ఐదు నెలల వరకు పాడవకుండా తాజాగా నిల్వ ఉంటుంది.

Image credits: AI Meta
Telugu

కావాల్సిన పదార్థాలు ఇవే

మిరియాలు: 1/2 కప్పు, ధనియాలు: 1/2 కప్పు, జీలకర్ర: 1 కప్పు, సోంపు: 1/4 కప్పు, డ్రై మ్యాంగో పౌడర్ (ఆమ్‌చూర్): 1 టీ స్పూన్.
Image credits: AI Meta
Telugu

చాట్ మసాలా తయారీ విధానం

ముందుగా మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపును చిన్న మంటపై దోరగా వేయించుకోవాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.
Image credits: AI Meta
Telugu

చివరిగా ఇలా చేయండి

ఇప్పుడు ఈ పొడిలో డ్రై మ్యాంగో పౌడర్ (ఆమ్‌చూర్) వేసి బాగా కలపాలి. పొడి పూర్తిగా చల్లారిన తర్వాత, గాలి చొరబడని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి.
Image credits: AI Meta

Kitchen Hacks: అయ్యో, ఉప్పు ఎక్కువైందా? క్షణాల్లో మ్యాజిక్ చేసే సూపర్ టిప్

Lemons: ఇలా చేస్తే నెల రోజులైనా నిమ్మకాయలు తాజాగా ఉంటాయి

Ginger Water: ప్రతిరోజూ అల్లం నీరు తాగితే శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే

Boiling Eggs: ఇలా గుడ్లు ఉడికిస్తే..పెంకు పర్ఫెక్ట్ గా వస్తుంది