Telugu

Silver Kada: మీ చిన్నారి చేతులకు మువ్వల కడియాలు

Telugu

దిష్టి తగలకుండా నల్లపూసలతో...

రఫ్ అండ్ టఫ్ వాడకానికి మీ చిన్నారికి ఈ నల్ల పూసల కడియం వేయొచ్చు. 6 నెలల నుంచి 1.5 సంవత్సరాల పిల్లలకు ఇది చాలా సింపుల్‌గా, క్యూట్‌గా ఉంటుంది. దీని సైజును అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు.
Image credits: facebook
Telugu

కలర్‌ఫుల్ సిల్వర్ చార్మ్ కడియం

ఈ వెండి కడియాలలో చిన్న చిన్న రంగుల పూసలు వాడారు. ఇవి చాలా ట్రెండీగా, మోడ్రన్‌గా కనిపిస్తాయి. పిల్లల చర్మానికి ఎలాంటి హాని కలగకుండా ఉంటూనే, చేతులకు అందాన్నిస్తాయి.

Image credits: facebook
Telugu

వెండిపై నల్ల ముత్యాల కడియం

పిల్లల సున్నితమైన చర్మానికి ఇది చాలా సురక్షితమైన డిజైన్. నల్ల ముత్యాలు, వెండి మువ్వలు సంప్రదాయంతో పాటు ఆధునిక లుక్‌ను ఇస్తాయి. దీన్ని 10-15 గ్రాముల వెండితో చేయించుకోవచ్చు.
Image credits: facebook
Telugu

మల్టీ స్టోన్ వెండి కడియం ధర

ఈ కడియంలో రంగురంగుల మీనాకారీ రాళ్లతో పాటు ఎనామిల్ వర్క్ ఉంది. ఇది పిల్లల చేతులకు చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. రోజూవారీ వాడకానికి ఇవి బాగుంటాయి

Image credits: facebook
Telugu

మినిమలిస్టిక్ నెమలి కడియం

925 స్వచ్ఛత కలిగిన వెండితో సింపుల్ వర్క్‌తో ఉన్న ఇలాంటి నెమలి కడియం చేయించుకోవచ్చు. ఈ కడియానికి వేలాడే మువ్వలు, నీలి రంగు పూసలు ఉన్నాయి. ఇది రోజూ వేసుకోవడానికి తేలికగా, బాగుంటుంది.
Image credits: facebook
Telugu

ఫ్లోరల్ ట్విస్టెడ్ సిల్వర్ కడియం

అబ్బాయి లేదా అమ్మాయి, ఎవరికైనా ఈ ఫ్లోరల్ సిల్వర్ కడియం చాలా బాగుంటుంది. దీని బేస్ మెలికలు తిరిగి, పువ్వుల డిజైన్‌తో ఉంటుంది.  ఇది స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటుంది.

Image credits: facebook
Telugu

ఎక్లెక్టిక్ సిల్వర్ కడియం

పిల్లల చేతులకు మువ్వల చప్పుడు, నెమలి డిజైన్లు ఉన్న కడియాలు ఇంకా అందంగా కనిపిస్తాయి. రంగురంగుల పూసలు, నెమలి డిజైన్, చిన్న చిన్న మువ్వలతో చేసిన ఈ కడియం  పిల్లలకు మంచి ఆప్షన్.

Image credits: facebook

Travel Guide : మీ మానసిక స్థితి ఏంటి..? ఏ ట్రిప్ కు వెళ్లాలో తెలుసా..?

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు

Guava: ఖాళీపొట్టతో ఉదయాన్నే ఒక జామకాయ తింటే చాలు

Hair Care:ఎండాకాలంలో జుట్టు పట్టుకుచ్చులా మెరవాలా? ఇలా చేస్తే చాలు