Telugu

మీ మనసుకు నచ్చినట్లు హాలిడే ట్రిప్ ప్లాన్ చేయండిలా...

Telugu

వారణాసి

మీరు చరిత్రను ఇష్టపడేవారా..? చారిత్రక ప్రదేశాలను చూడాలనుకుంటున్నారా? అయితే వారణాసి లేదా కాశీని సందర్శించండి.

Image credits: Getty
Telugu

గోవా

మీరు బీచ్ లవర్ అయితే, ఫుల్లుగా ఎంజాయ్ చేయడానికి గోవా సరైన ప్రదేశం.

Image credits: Getty
Telugu

లేహ్-లద్దాఖ్

మీరు సాహస ప్రియులా? ముఖ్యంగా బైక్‌పై రోడ్ ట్రిప్ చేయాలనుకుంటే, ఒక్కసారైనా లేహ్-లద్దాఖ్ వెళ్లి రండి.

Image credits: Twitter
Telugu

ఉదయ్‌పూర్

రాజసం, సరస్సుల అద్భుతమైన అందాలను చూడాలనుకుంటే ఉదయ్‌పూర్‌కు వెళ్లండి.

Image credits: gemini
Telugu

మేఘాలయ

అందమైన ప్రకృతి, జలపాతాలను చూడటానికి ఇష్టపడేవారు మేఘాలయను సందర్శించండి.

Image credits: Wikipedia
Telugu

కూర్గ్

రుచికరమైన కాఫీ తాగుతూ, కాఫీ తోటల్లో తిరగాలనుకుంటే కూర్గ్‌కు వెళ్లొచ్చు.

Image credits: Pixabay

Chaat Masala: ఈ ఒక్క పొడితో స్నాక్స్ కు నోరూరించే టేస్ట్, పిల్లలు అస్సలు వదలరు

Guava: ఖాళీపొట్టతో ఉదయాన్నే ఒక జామకాయ తింటే చాలు

Hair Care:ఎండాకాలంలో జుట్టు పట్టుకుచ్చులా మెరవాలా? ఇలా చేస్తే చాలు

Colorful Beaded Necklace: కలర్‌ఫుల్ పూసల దండలు.. మెడ నిండుగా, అందంగా..