Mangalsutra Designs:సింపుల్ మంగళసూత్రాలు.. చూస్తే కొనకుండా ఉండలేరు
life Jul 29 2026
Author: ramya Sridhar Image Credits:pinterest
Telugu
చైన్ మంగళసూత్రం..
మీకు క్లాసీ లుక్ కావాలంటే మీరు ఈ చైన్ మంగళసూత్రం ధరించాల్సిందే. ఇలాంటి మంగళసూత్రం చీరల మీదకు చాలా అందంగా ఉంటుంది. పండగలు, పూజలకు ఇది వేసుకుంటే స్పెషల్ గా కనపడతారు.
Image credits: pramukhjewellers.com
Telugu
సింగిల్ లైన్ మంగళసూత్రం...
ఇది సింగిల్ లైన్ మంగళసూత్రం. చూడటానికి సింపుల్ గా ఉన్నా, క్లాసీ లుక్ ఇస్తుంది. దీనిని డైలీవేర్ కీ, ముఖ్యంగా ఆఫీస్ కి వేసుకోవచ్చు. చాలా అందంగా ఉంటుంది.
Image credits: glittergleam.com
Telugu
గోల్డ్ పెండెంట్ చైన్ మంగళసూత్రం
మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ రెండూ కావాలంటే మీరు గోల్డ్ పెండెంట్ చైన్ మంగళసూత్రం కొనొచ్చు. ఆఫీస్‌కు వేసుకెళ్లడానికి ఇది చాలా బాగుంటుంది.
Image credits: chatgpt
Telugu
హార్ట్ పెండెంట్ మంగళసూత్రం
మినిమల్, స్టైలిష్ డిజైన్ కావాలనుకుంటే మీరు హార్ట్ పెండెంట్ మంగళసూత్రం కొనొచ్చు. ఈ మంగళసూత్రం చాలా యూనిక్‌గా, స్టైలిష్‌గా కనిపిస్తుంది.
Image credits: pinterest
Telugu
స్టోన్ పెండెంట్ మంగళసూత్రం
మీకు సింపుల్ డిజైన్ కావాలంటే, స్టోన్ పెండెంట్ మంగళసూత్రం బెస్ట్ ఆప్షన్. సగం చైన్, సగం నల్లపూసల కాంబినేషన్ లో ఉంటుంది. లుక్ చాలా బాగుంటుంది.