స్టోన్స్, ముత్యాలతో ఉన్న ఈ చిన్న సైజు జుంకాలు రోజూవారీ వాడకానికి చక్కగా సెట్ అవుతాయి. 5 గ్రాముల్లోపు తీసుకోవచ్చు.
ప్లెయిన్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ఇష్టపడేవారికి ఈ డిజైన్ మంచి ఎంపిక. ఇవి తక్కువ వెయిట్ లో వస్తాయి. ఎక్కువకాలం మన్నికగా ఉంటాయి.
వైట్ స్టోన్స్ తో ఉన్న ఈ డ్రాప్ డిజైన్ ఇయర్ రింగ్స్ చెవులకు అదిరిపోయే లుక్ ఇస్తాయి. వీటిని అన్ని వయసులవారు పెట్టుకోవచ్చు.
లీఫ్ డిజైన్ లో ఉన్న ఈ ఇయర్ రింగ్స్ మోడ్రన్ లుక్ ఇస్తాయి. కొత్తగా ట్రై చేయాలి అనుకునేవారికి ఇలాంటి డిజైన్స్ మంచి ఎంపిక.
చైన్ డ్రాప్ తో ఉన్న ఫ్లవర్ డిజైన్ ఇయర్ రింగ్స్ డైలీవేర్ కి సూపర్ గా ఉంటాయి. ఇవి ఎప్పుడూ ఫ్యాషన్ లోనే ఉంటాయి.
సింపుల్, స్టైలిష్ లుక్ కోరుకునేవారికి ఇలాంటి డిజైన్ ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయి. వీటిని 3 గ్రాముల్లోపు తీసుకోవచ్చు.
Gold Jhumka: చీరల మీదకు అదిరిపోయే గోల్డ్ జుంకాలు.. చూసేయండి
USA : అమెరికా వెళితే తప్పకుండా చూడాల్సిన టూరిస్ట్ స్పాట్స్ ఇవే
Hotel: ప్రపంచంలో ఖరీదైన హోటల్..ఒక్క రాత్రి బిల్లుతో BMW కారు కొనేయచ్చు
Tan Removal Tips: ఈ ఫేస్ ప్యాక్ తో ట్యాన్‌కి చెక్.. ట్రై చేసి చూడండి!