ఈ కుందన్ జుంకాలు..కాస్త ఓల్డ్ మోడల్ అయినా ఇప్పటికీ ట్రెండింగ్ లోనే ఉన్నాయి. ఇలాంటి వింటేజ్ చీరల మీదకు, పట్టుచీరల మీదకు పెయిర్ చేస్తే చాలా అందంగా ఉంటాయి.
Image credits: tarathi Jewellery
Telugu
స్టోన్స్ జుంకాలు..
ప్లెయిన్ జుంకాలు మీకు బోర్ కొట్టినట్లయితే.. ఇలా స్టోన్స్ తో ఉన్న జుంకాలు ట్రై చేయండి. ఇవి చాలా క్లాసీ, రాయల్ లుక్ ఇస్తాయి. చీరలు, లెహంగాల మీదకు చాలా బాగుంటాయి.
Image credits: tarathi Jewellery
Telugu
సింపుల్, క్యూట్ జుంకాలు..
మీకు హెవీ బుట్టల ఇయర్ రింగ్స్ ధరించడం ఇష్టం లేకపోతే.. ఇలాంటి సింపుల్ ఇయర్ రింగ్స్ ట్రై చేయవచ్చు. ఇవి.. కుర్తాల మీదకు కూడా చాలా క్యూట్ గా ఉంటాయి.
Image credits: tarathi Jewellery
Telugu
క్యూట్ సింపుల్ ఇయర్ రింగ్స్..
ఈ ఇయర్ రింగ్స్ చాలా క్యూట్ గా ఉంటాయి. ఇవి చిన్న పిల్లలకు కూడా చాలా ముద్దుగా, అందంగా ఉంటాయి. వీటిని డైలీవేర్ కి కూడా ట్రై చేయవచ్చు.
Image credits: tarathi Jewellery
Telugu
రూబీ ఇయర్ రింగ్స్...
ఇలాంటి కుందన్స్ తో ఉన్న బుట్టలు.. మీకు మంచి క్లాసీ లుక్ ఇచ్చేస్తాయి. ఇలాంటి బుట్టలు పట్టుచీరల మీదకు చాలా బాగా సెట్ అవుతాయి. పండగల వేళ మరింత స్పెషల్ గా కనపడతారు.
Image credits: tarathi Jewellery
Telugu
హెవీ జుంకాలు...
మీరు చీరల మీదకు చాలా హెవీ జ్యూవెలరీ ఇష్టపడితే.. ఇలాంటి బుట్టలు ట్రై చేయాల్సిందే. వీటిని, చీరలు, లెహంగాలు రెండింటి మీదకు చాలా బాగుంటాయి.
Image credits: tarathi Jewellery
Telugu
స్టోన్ జుంకాలు...
బుట్టల డిజైన్స్ లోనూ కాస్త డిఫరెంట్ గా కనిపించాలి అనుకుంటే.. మీరు ఇలా స్టోన్స్ తో ఉన్న జుంకాలు ట్రై చేయాలి. ఇవి కుర్తాల మీదకు కూడా బాగుంటాయి.
Image credits: tarathi Jewellery
Telugu
లేయర్ జుంకాలు..
పెద్ద పువ్వులాంటి దిద్దుకు… కింద లేయర్ జుంకాలు ఉన్నాయి. ఇవి కూడా చాలా అందంగా ఉంటాయి. కింద ముత్యాలు వేలాడుతూ ఉంటాయి.
Image credits: tarathi Jewellery
Telugu
వైట్ స్టోన్ జుంకాలు..
వైట్ స్టోన్ జుంకాలు.. చాలా క్లాసీ లుక్ ఇస్తాయి. పైన స్టడ్ కీ, కింద జుంకాకు వైట్ స్టోన్స్ ఉంటాయి. కింద.. ముత్యాలు వేలాడుతూ ఉంటాయి. ఇవి కూడా చాలా అందంగా కనిపిస్తాయి.