క్రిస్టల్ కట్ మెట్టెల డిజైన్ ఆధునిక వివాహిత స్త్రీలకు సరైన ఎంపిక. రోజూ వేసుకోవడానికే కాదు, పండుగలకు కూడా ఈ తరహా మెట్టెలు పెట్టుకోవచ్చు.
ఆక్సిడైజ్డ్ సిల్వర్‌తో చేసిన ఈ పర్పుల్ స్టోన్ మెట్టెలు పాదాలకు కొత్త అందాన్నిస్తాయి. ఈ మెట్టెలు తప్పకుండా ప్రయత్నించండి.
రౌండ్ షేప్ కాకుండా కాస్త భిన్నంగా, అందంగా ఉండే మెట్టెలు కావాలంటే ఈ డిజైన్‌ను చూడొచ్చు. ఈ జామెట్రికల్ షేప్ మెట్టెలు పాదాలకు గ్లామరస్ లుక్ ఇస్తాయి.
పెళ్లి తర్వాత అత్తారింట్లో కొత్త కోడలి పాదాలకు ఇలాంటి ఫ్లవర్ స్టోన్ మెట్టెలు చాలా అందంగా ఉంటాయి.
రోజూ ధరించడానికి చిన్న సైజులో ఉండే ఈ సింగిల్ రెడ్ స్టోన్ మెట్టెలు చాలా క్యూట్‌గా కనిపిస్తాయి.
థాలీ షేప్ (పళ్లెం ఆకారం)లో ఉన్న ఈ మెట్టెల్లో రంగురంగుల రాళ్లను పొదిగారు. పండుగల్లో హెవీ లుక్ ఇవ్వడానికి మీరు ఈ తరహా మెట్టెలను ధరించవచ్చు.
మీరు స్టోన్ వర్క్ ఉన్న మెట్టెలు కొంటే వాటి ధర సాధారణంగా తక్కువగా ఉంటుంది. ఇవి రూ.200 నుంచి రూ.500 లోపు దొరుకుతాయి.
Petal Earrings: కలర్‌ఫుల్‌గా పెటల్ ఇయర్ రింగ్స్ డిజైన్లు
Silver Anklets: సన్నటి దారం లాంటి పట్టీలు.. ఎంత అందంగా ఉన్నాయో!
Pearl Pendant: ముత్యం లాకెట్ తో అదిరిపోయే చైన్స్
Silver Anklets: ఘల్లుఘల్లుమనే సరికొత్త వెండి పట్టీల డిజైన్లు