సింపుల్ చైన్ కి.. వైట్ పెరల్ పెండెంట్ తో పెయిర్ చేస్తే.. లుక్ ఎలిగెంట్ గా ఉంటుంది. డైలీ వేర్ కి కూడా వేసుకోవచ్చు..
Image credits: instagram
Telugu
గోల్డ్ చైన్‌తో మినిమల్ పెరల్
సన్నని గోల్డ్ చైన్‌తో చిన్న ముత్యాల పెండెంట్ చాలా అందంగా కనిపిస్తుంది. సింపుల్‌గా, క్లాసీగా ఉండే నగలను ఇష్టపడే వారికి ఈ డిజైన్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది.
Image credits: ggunique.com
Telugu
సింగిల్ డ్రాప్ పెరల్ డిజైన్
సింగిల్ డ్రాప్ పెరల్ పెండెంట్ చూడటానికి సింపుల్‌గా ఉన్నా చాలా గ్రేస్‌ఫుల్‌గా ఉంటుంది. కుర్తా, చీర లేదా వెస్ట్రన్ డ్రెస్... ఇలా ఏ డ్రెస్‌పైనైనా ఇది మ్యాచ్ అవుతుంది.
Image credits: pinterest
Telugu
ముత్యం, స్టోన్ కాంబినేషన్
ముత్యంతో పాటు చిన్న స్టోన్‌వర్క్ ఉంటే ఆ పెండెంట్‌కు రిచ్ లుక్ వస్తుంది. ఈ డిజైన్ మరీ హెవీగా కనిపించదు. ప్రత్యేకంగా పండుగల సమయంలో ధరించడానికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది.
Image credits: pinterest
Telugu
ఫ్లోరల్ టచ్‌తో పెరల్ పెండెంట్
పువ్వు ఆకారంలో ఉండే ముత్యాల పెండెంట్ సాఫ్ట్, ఫెమినైన్ ఫీల్‌ను ఇస్తుంది. మీ సోదరిపై ప్రేమను చూపించడానికి ఈ డిజైన్ ఒక పర్ఫెక్ట్ గిఫ్ట్.
Image credits: pinteret
Telugu
రోజ్ గోల్డ్ పెరల్ పెండెంట్
రోజ్ గోల్డ్ ఫినిషింగ్‌తో వచ్చే ముత్యాల పెండెంట్లు ఈ రోజుల్లో చాలా ట్రెండ్‌లో ఉన్నాయి. ముఖ్యంగా మోడరన్‌గా ఉండే అమ్మాయిలకు ఈ డిజైన్ బాగా నచ్చుతుంది.