ఇలాంటి పెటల్ డిజైన్ ఉన్న హూప్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని రెడీ అవ్వండి. ఇందులో తెలుపు మాత్రమే కాదు, ఇతర రంగులు కూడా కొనుగోలు చేయవచ్చు.
ఫ్యాబ్రిక్ పెటల్ ఇయర్ రింగ్స్‌లో పింక్ కలర్ ఎంచుకొని, మిమ్మల్ని మీరు కలర్‌ఫుల్‌గా చూపించుకోండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ మీకు చాలా తక్కువ ధరకే లభిస్తాయి.
మీకు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ట్రాన్స్‌పరెంట్ ఫ్యాబ్రిక్ పెటల్ ఇయర్ రింగ్స్ దొరుకుతాయి.
చెవులకు వేలాడే డ్రాప్ ఇయర్ రింగ్స్‌లో, మీరు తెల్లటి కుర్తాతో పాటు తెలుపు, పసుపు రంగులతో చేసిన పెటల్ ఇయర్ రింగ్స్ ధరిస్తే అదిరిపోతారు.
గులాబీ రేకులతో చేసిన ఈ అందమైన వేలాడే ఇయర్ రింగ్స్ కొనుగోలు చేసి, అందరికంటే భిన్నంగా కనిపించండి.
ఆకుపచ్చ రంగు ఇయర్ రింగ్స్ ధరించాలనుకుంటే, ఈ గ్రీన్ పెటల్ స్టేట్‌మెంట్ స్టడ్స్ కొనుగోలు చేయవచ్చు.
గులాబీ రేకుల్లాంటి ఇయర్ రింగ్స్ ఇవి. పార్టీలకు సరైన స్టైలిష్ ఎంపిక ఇవి.
Silver Anklets: సన్నటి దారం లాంటి పట్టీలు.. ఎంత అందంగా ఉన్నాయో!
Pearl Pendant: ముత్యం లాకెట్ తో అదిరిపోయే చైన్స్
Silver Anklets: ఘల్లుఘల్లుమనే సరికొత్త వెండి పట్టీల డిజైన్లు
Sui Dhaga Earrings: అదిరిపోయే సూయి ధాగా డిజైన్లు.. 3 గ్రాముల్లోనే!