సాధారణ పట్టీలకు బదులుగా చిలక పట్టీలు పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చిలక ఆకారంతో పాటు చైన్, పూసలు ఉండేలా చూసుకోండి.
గ్రామీణ టచ్ కావాలంటే చాలా చిలకలు ఆకృతులతో నిండిన కడియం లాంటి పట్టీలను కొనుక్కోవచ్చు. ఇవి మీ తరువాత తరాలకు వారసత్వంగా ఇవ్వవచ్చు.
వెండి పట్టీలకు బదులు ఇక చిలక ముఖం ఉన్న ఈ కాలి కడియం అదిరిపోయే లుక్‌ను ఇస్తుంది.
ఈ పట్టీలను కింద వెండి పూసలతో ఒక చైన్, ఆ తర్వాత చిలక ఆకృతులను కలుపుతూ పైన మరో చైన్ డిజైన్ ఇచ్చారు.
చైన్‌తో ఉన్న ఈ పట్టీకి రంగురంగుల చిలకల లాకెట్లను జతచేశారు. దీనితో పాటు చిన్న ఆకుల డిజైన్‌ను కూడా యాడ్ చేశారు.
చాలా సింపుల్‌గా ఉండే పట్టీలు ఇష్టమైతే ఈ చిలకల లాకెట్లు ఉన్న ఈ పట్టీని ట్రై చేయండి. 2000 రూపాయలలోపే మీకు ఇలాంటి క్లాసిక్ పట్టీలు దొరుకుతాయి.
సన్నని వెండి చైన్ కు చిలకలు, ముత్యాలు వేలాడుతుంటే ఎంతో అందంగా ఉంటుంది. అలాంటి పట్టీలే ఇవి. ధర రెండు వేల రూపాయలు.
Cauliflower: ఇలా ఉంటే అస్సలు కొనొద్దు..ఫ్రెష్ కాలీఫ్లవర్ గుర్తుపట్టడం ఎలా?
Ragi Ambali: రోజూ రాగి అంబలి తాగితే ఏమవుతుంది?
Dark Circles: కంటి కింద డార్క్ సర్కిల్స్ వచ్చాయా? ఇవి రాస్తే మటుమాయం
Kids Books: హాలిడేస్‍లో పిల్లల బుక్స్ చెదలు పట్టకుండా 5 సింపుల్ టిప్స్