పుస్తకాలను నేలపై లేదా తడి ప్రదేశాలలో ఉంచకూడదు. ఎల్లప్పుడూ పొడిగా ఉండే ఎత్తైన అలమారాలు లేదా కబోర్డులలో పెట్టుకోవాలి
life May 02 2026
Author: Nandini Arava Image Credits:gemini ai
Telugu
నాఫ్తలీన్ ఉండలు / కర్పూరం
పుస్తకాలు భద్రపరిచే అరలలో నాఫ్తలీన్ ఉండలు లేదా కర్పూరాన్ని చిన్న గుడ్డలో చుట్టి ఉంచాలి. వీటి ఘాటైన వాసనకు చెదలు, కీటకాలు దూరంగా ఉంటాయి.
Image credits: gemini ai
Telugu
తేమ లేకుండా చూసుకోండి
అలమారాల్లో 'సిలికా జెల్' ప్యాకెట్లను ఉంచడం వల్ల గాలిలోని తేమను ఇవి పీల్చుకుంటాయి. పుస్తకాలు మెత్తబడకుండా, బూజు పట్టకుండా ఉంటాయి.
Image credits: gemini ai
Telugu
సింపుల్ చిట్కా
కెమికల్ స్ప్రేలకు బదులుగా ఎండిన వేపాకులు, లవంగాలు లేదా దాల్చిన చెక్కను చిన్న మూటలుగా కట్టి పుస్తకాల మధ్యలో పెట్టొచ్చు. ఇవి సహజమైన క్రిమిసంహారకాలుగా పనిచేస్తాయి.
Image credits: gemini ai
Telugu
ఎండలో ఉంచాలి
సెలవుల సమయంలో అప్పుడప్పుడు (నెలకోసారి) పుస్తకాలను కొద్దిసేపు ఉదయం ఎండలో ఉంచాలి. పుస్తకాలలోని తేమ పూర్తిగా ఆవిరైపోయి చెదలు చేరే అవకాశం తగ్గుతుంది.