కంప్లీట్ గా ఫ్లవర్ డిజైన్ తో ఈ గాజులు ఉంటాయి. చేతులకు వేసుకుంటే.. బంగారు గాజుల్లానే కనిపిస్తాయి. చాలా అందంగా ఉంటాయి..
పీకాక్ డిజైన్ నచ్చని వారు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఇలాంటి పీకాక్ గాజులు చాలా అందంగా కనిపిస్తాయి.
లీఫ్ ప్యాటర్న్ గాజులు చాలా అందంగా ఉంటాయి. చేతులకు వేసుకున్నా కూడా చాలా నిండుగా కనిపిస్తాయి. వీటిని బంగారం కాదు అంటే ఎవరూ నమ్మలేరు.
ఈ డిజైన్ గాజులు కాస్త డిఫరెంట్ లుక్ ఇస్తాయి. ట్విస్టెడ్ ప్యాటర్న్ లో ఉంటాయి. క్లాసీ లుక్ కూడా ఇస్తాయి.
ఇలాంటి కడియం లాంటి గాజులు.. మంచి ట్రెండీ లుక్ ఇస్తాయి. ఈ కాలం అమ్మాయిలకు బాగా నచ్చే డిజైన్ ఇది.
Pulao Tips: బిగినర్స్ కోసం.. పలావ్ పొడిపొడిగా రావాలంటే ఇలా చేయండి
Choker Designs: అదిరిపోయే చోకర్ డిజైన్లు.. చూస్తే మనసు పారేసుకుంటారు!
Health Tips: రాత్రిపూట ఈ పండ్లను తినకపోవడమే మంచిది!
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే