Telugu

రూ.200కే అదిరిపోయే సిల్వర్ ప్లేటెడ్ పట్టీలు

Telugu

బ్రైడల్ సిల్వర్ ప్లేటెడ్ ఝాంఝర్

పాదాలకు బరువైన పట్టీలు పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి.  ఈ బ్రైడల్ సిల్వర్ ప్లేటెడ్ భారీ పట్టీలు కేవలం రూ.200 లోపే కొనొచ్చు.

Image credits: meesho.com
Telugu

చైన్ & బీడ్స్ సిల్వర్ ప్లేటెడ్ పట్టీలు

మీ కాళ్లకు మోడ్రన్, ట్రెడిషనల్ లుక్ కావాలంటే  చైన్, పూసలతో అలంకరించిన ఈ సిల్వర్ కోటింగ్ పట్టీలు సెలెక్ట్ చేసుకోండి,  మీషో (Meesho)లో రూ.200 కన్నా తక్కువకే దొరుకుతున్నాయి.

Image credits: meesho.com
Telugu

సిల్వర్ ప్లేటెడ్ వైల్డ్ పట్టీలు

రోజూ ఇంట్లో వేసుకోవడానికి గృహిణులకు ఈ పట్టీల బావుంటుాయి. సంప్రదాయ దుస్తులతో ఇవి అందంగా ఉంటాయి.

Image credits: meesho.com
Telugu

మీనాకారీ వర్క్ హెవీ పట్టీలు

పెళ్లికూతుళ్ల కోసం మీనాకారీ వర్క్‌తో చేసిన  బరువైన పట్టీలు ఇవి. ఇలాంటి పట్టీలు లెహంగా, చీరలపై చాలా అందంగా ఉంటాయి.

Image credits: instagram/rhjewellers
Telugu

జాలీవర్క్ పట్టీలు

రంగురంగుల మీనాకారీ వర్క్‌తో అలంకరించిన జాలీ పట్టీలు అందంగా ఉంటాయి. వీటికి మువ్వలు పెద్దగా ఉండవు.

Image credits: pinterest
Telugu

సిల్వర్ ప్లేటెడ్ కడా పట్టీలు

 ఇలాంటి పట్టీల డిజైన్లు ఆన్‌లైన్ సైట్లలో రూ.200 కన్నా తక్కువకే దొరుకుతాయి. వీటి మెరుపు అచ్చం వెండిలాగే ఉంటుంది.

Image credits: meesho.com
Telugu

పువ్వుల పట్టీలు

సన్నటి పువ్వుల పట్టీలు ఇవి. ఆక్సిడైజ్డ్ పట్టీలు. కేవలం 200 రూపాయలకే వచ్చే ఫ్యాషన్ యాక్సెసరీలు ఇవి.

Image credits: Karizma jewels

Honey Hacks: తేనె డబ్బాకు చీమలు పట్టకుండా చిన్న చిట్కా ఇదిగో

Dry Lips: పెదాలు పొడిబారి పగులుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే సరి

Black Beads: ఆఫీసుకువెళ్లే మహిళలకు ఫర్ఫెక్ట్ నల్లపూసల గొలుసు

Gold Earrings: సింపుల్ సింగిల్ చైన్ ఇయర్ రింగ్స్- పెట్టుకుంటే అదుర్స్!