Telugu

పెదాలు పొడిబారి పగులుతున్నాయా? ఈ చిట్కాలు పాటిస్తే సరి

సమ్మర్‍లోనూ పెదాలు పొడిబారి పగులుతున్నాయా? అయితే ఈ సింపుల్ చిట్కాలు మీకోసమే. వీటిని పాటిస్తే మీ పెదాలు మృదువుగా మారతాయి.

Telugu

ఈ ఇంటి చిట్కాలతో పెదాల పగుళ్లకు చెక్ పెట్టండి

చలికాలంలో పెదాలు పొడిబారి పగలడం చాలా సాధారణం. కానీ కొన్ని సులభమైన ఇంటి చిట్కాలను ఉపయోగించి ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు. 

Image credits: pinterest
Telugu

కొబ్బరి నూనె

పెదాలపై తేమను నిలిపి ఉంచడంలో కొబ్బరి నూనె బాగా సహాయపడుతుంది. రోజుకు రెండు లేదా మూడు సార్లు పెదాలకు కొబ్బరి నూనె రాయడం చాలా మంచిది.

Image credits: Getty
Telugu

కీరదోస రసం, రోజ్ వాటర్

ప్రతిరోజూ ఉదయం, రాత్రి నిద్రపోయే ముందు కీరదోస రసం, రోజ్ వాటర్ మిశ్రమాన్ని పెదాలకు రాసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. 

Image credits: Getty
Telugu

నెయ్యి

రాత్రి నిద్రపోయే ముందు కొద్దిగా నెయ్యి పెదాలకు రాసుకుంటే, పెదాలు పొడిబారకుండా, పగలకుండా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్

ఆలివ్ ఆయిల్, రోజ్ వాటర్ కలిపి పెదాలకు రాస్తే పొడిబారడం తగ్గడమే కాదు, పెదాలకు మంచి రంగును అందించడంలోనూ రోజ్ వాటర్ అద్భుతంగా పనిచేస్తుంది. 

Image credits: Getty
Telugu

లిప్ బామ్

రాత్రి నిద్రపోయే ముందు లిప్ బామ్ రాసుకోవడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి. ఇది తేమను లాక్ చేస్తుంది.

Image credits: pinterest
Telugu

కలబంద జెల్

ప్రతిరోజూ ఒక్కసారి కలబంద జెల్‌ను పెదాలకు రాసుకుంటే, అవి పొడిబారి పగలడాన్ని నివారించవచ్చు.

Image credits: our own
Telugu

తేనె

పెదాలకు తేనె రాయడం వల్ల అవి మరింత మృదువుగా మారతాయి. అలాగే పెదాలు పగలడాన్ని కూడా ఇది నివారిస్తుంది.

Image credits: gemini ai

Black Beads: ఆఫీసుకువెళ్లే మహిళలకు ఫర్ఫెక్ట్ నల్లపూసల గొలుసు

Gold Earrings: సింపుల్ సింగిల్ చైన్ ఇయర్ రింగ్స్- పెట్టుకుంటే అదుర్స్!

Purple Anklets: పర్పుల్ కలర్ లో మువ్వల పట్టీలు.. ఎంత క్యూట్ ఉన్నాయో

Clove Water: రోజూ లవంగాల నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ పరార్!